tag:blogger.com,1999:blog-11823713.post115572571060935726..comments2024-01-30T20:22:06.440+05:30Comments on శోధన: ఆహా...మీడియా...నీకు జోహార్లుUnknownnoreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-11823713.post-1155824095449253142006-08-17T19:44:00.000+05:302006-08-17T19:44:00.000+05:30ఇది నిజంగా చాలా అన్యాయమైన విషయం. ఎంతో దు:ఖం కలిగిం...ఇది నిజంగా చాలా అన్యాయమైన విషయం. ఎంతో దు:ఖం కలిగించే వార్త. వాళ్ళు మనుషులా లేక రాక్షసులా?. విదేశాల్లోనయితే ఈ పాటికి ఆ మీడియా సంస్థ నెత్తిమీద తెల్లగుడ్డ వేసుకునేది, విలేఖరులు జైళ్ళలో ఊచలు లెక్కబెట్టుకుంటూ ఉండేవారు.
మరి పవిత్ర భారతిలో....Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1155755586380245332006-08-17T00:43:00.000+05:302006-08-17T00:43:00.000+05:30ఇందాకనే వార్తలు విన్నాను. ఆ మీడియా వాళ్ళమీద ఆత్మహత...ఇందాకనే వార్తలు విన్నాను. ఆ మీడియా వాళ్ళమీద ఆత్మహత్యకు ప్రేరేపించారని కేసు పెట్టారట. రాజకీయనాయకులు ప్రతీకారం తీర్చుకోడానికి తమకు దొరకిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నట్లున్నారు.రాజకీయనాయకుల మీద విలేకరులు పెట్టిన కేసుల్లోలా కాకుండా, వీళ్ళలో కొందరికైనా శిక్ష పడితే ఈ విలేఖరులకి కొంచమైనా బుద్ది వస్తుందేమో..వెంకట రమణhttps://www.blogger.com/profile/05650457784993893115noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1155747359914401152006-08-16T22:25:00.000+05:302006-08-16T22:25:00.000+05:30ఎవడి కక్కుర్తి వాడిదే.ఆత్మహత్యను లేదా ఏ నేరమైనా ఆప...ఎవడి కక్కుర్తి వాడిదే.
ఆత్మహత్యను లేదా ఏ నేరమైనా ఆపగలిగీ, చూస్తూ ఆపకపోవటం కూడా నేరమేనన్న నేర నిర్వచనం ఇప్పుడుందో లేదో? వుండకపోతే దాన్ని చేర్చాలి.
ఇంకా ముందుకు పోయి అగ్నిలో తోసి మరీ చిత్రీకరిస్తారేమొ సంచలనం కోసం! హథవిధీ!
-- ప్రసాద్
http://charasala.wordpress.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1155744934096567502006-08-16T21:45:00.000+05:302006-08-16T21:45:00.000+05:30మీడియా వాళ్ళు ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదు....మీడియా వాళ్ళు ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందొకసారి మనరాష్ట్రంలోనే ఒకతను కలెక్టరేట్ ఆవరణలో ఆత్మహత్యాప్రయత్నం చేస్తే అతణ్ణి కాపాడే ప్రయత్నం చెయ్యకుండా అతడి నోట్లో మైకులు పెట్టి ఇంటర్వ్యూ చేశారు. సినీనటుడు బాలకృష్ణ ఇంట్లో హత్యాప్రయత్నం జరిగిన తర్వాత ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన అభిమానులు రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడే అవకాశముందని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా సదరు అభిమానులు "త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1155728004580640282006-08-16T17:03:00.000+05:302006-08-16T17:03:00.000+05:30ఖచ్చితంగా అంతే...వీళ్ళు మనుషులు కారండీ...ఖచ్చితంగా అంతే...వీళ్ళు మనుషులు కారండీ...Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1155727663528660022006-08-16T16:57:00.000+05:302006-08-16T16:57:00.000+05:30నిన్న ఆ దృశ్యాన్ని చూసినప్పుడు నాక్కూడా మీలానే అని...నిన్న ఆ దృశ్యాన్ని చూసినప్పుడు నాక్కూడా మీలానే అనిపించింది. బహుశా ఆ మంటలు ఆపితే ఆత్మహత్యను రికార్డు చేసి వాళ్ళ చానల్లో చూపే ఆపురూప అవకాశం చేజారి పోతుందను కున్నారేమో..వెంకట రమణhttps://www.blogger.com/profile/05650457784993893115noreply@blogger.com