tag:blogger.com,1999:blog-11823713.post115619250064788274..comments2024-01-30T20:22:06.440+05:30Comments on శోధన: నా చెత్త రాతUnknownnoreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-11823713.post-1156868669330642912006-08-29T21:54:00.000+05:302006-08-29T21:54:00.000+05:30మీ రాత చాలా బాగుంది.కీ బోర్డ్‌లు బ్లాక్బెర్రీలు చ...మీ రాత చాలా బాగుంది.<BR/>కీ బోర్డ్‌లు బ్లాక్బెర్రీలు చేతి రాతను మరుగు పరుస్తున్నాయి. ఇమెయిళ్ళయితే జాబులు రాసే పని లేకుండా సర్వదా కృషి చేస్తున్నాయి. అంతో ఇంతో జాబులు రాయటానికైనా చేతి వ్రాత పనికొస్తుంది అనుకుంటే ఇమెయిళ్ళు, టెలిపోనులు, చాటింగులూ, వెబ్కెమరాలు ఆ అవసరాన్ని మరిపించాయి.<BR/>ఉత్తరం వ్రాయటం, మన పేరుతో వుత్తరం వచ్చిందంటే వుండే సంతోషం ఇప్పుడు ఇమెయిల్‌తో రావటం లేదు. బహుశా ఇమెయిల్ సందేశం spandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1156396376739420812006-08-24T10:42:00.000+05:302006-08-24T10:42:00.000+05:30నా రాత చూస్తే మా ఇంట్లో వాళ్ళు చాలా బాధ పడతారు :-)...నా రాత చూస్తే మా ఇంట్లో వాళ్ళు చాలా బాధ పడతారు :-) మీ అభిప్రాయం బట్టి నేను ఇంకా కొండ అంచులోనే నిలబడి వున్ననని అర్ధం అవుతుంది. అఖాతంలో పడిపోకుండా చూసుకోవాలి :-)Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1156309808123231532006-08-23T10:40:00.000+05:302006-08-23T10:40:00.000+05:30మీ చేతిరాత బాలేదన్నారంటే నేన మనుకోవాలి :-((- చేతి ...మీ చేతిరాత బాలేదన్నారంటే నేన మనుకోవాలి :-((- చేతి వ్రాత చాక్కగా ఉంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1156221192836525592006-08-22T10:03:00.000+05:302006-08-22T10:03:00.000+05:30మీ చేతిరాతకే బాగుంది. మీ చేతిరాత బాలేదన్నారంటే మిమ...మీ చేతిరాతకే బాగుంది. మీ చేతిరాత బాలేదన్నారంటే మిమ్మలని మీరు తక్కువచేసుకుని మాట్లాడుతున్నట్టే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1156216847805285802006-08-22T08:50:00.000+05:302006-08-22T08:50:00.000+05:30చేతి వ్రాత చాక్కగా ఉంది. ఈ ఐడియా ఏదో ఆసక్తికరంగా అ...చేతి వ్రాత చాక్కగా ఉంది. ఈ ఐడియా ఏదో ఆసక్తికరంగా అనిపిస్తుంది...Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1156207870945169802006-08-22T06:21:00.000+05:302006-08-22T06:21:00.000+05:30మీరు ఒదిగి మాట్లాడుతున్నారు గానీ, మీ రాత ముచ్చటగా ...మీరు ఒదిగి మాట్లాడుతున్నారు గానీ, మీ రాత ముచ్చటగా ఉంది. ఇంగ్లీషు దాడిలో.. బాగుంది.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com