tag:blogger.com,1999:blog-11823713.post115644508616020267..comments2024-01-30T20:22:06.440+05:30Comments on శోధన: ద్రోహి...ద్రోహి...ద్రోహి...ఎవడురా ఈ ద్రోహి (రఘువరన్ ఫక్కీ లో)Unknownnoreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-11823713.post-1163080836900461172006-11-09T19:30:00.000+05:302006-11-09T19:30:00.000+05:30Oka naadu Mahatma gandhi okkaday uppu satyagraham ...Oka naadu Mahatma gandhi okkaday uppu satyagraham modalupetti entho kashtapadi endaro pranalu arpinchi manaku swatantrayam teesuku vacharu. kaani nedu jarugutunnadi Quit India Gandhiiji ninadam ayitay Soniya, Y.S.la ninadam comeon india. Sonia ee desasturalu kaadu mana desamlo rajakiyam loki enduku raavali ani chala mandi peddalu prasninchaga gandhi vaarasuralu amay annaru congress peddalu. Edi Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1157138914544899742006-09-02T00:58:00.000+05:302006-09-02T00:58:00.000+05:30శ్రీకాంత్ గారు, ఒక విషయం మీరు మరచిపోతున్నారు. ఇక్క...శ్రీకాంత్ గారు, ఒక విషయం మీరు మరచిపోతున్నారు. ఇక్కడ ఎవరూ సెట్ట్లెర్స్ అనేవారు లేరు. మీ ప్రకారం అయితే అమెరికా వాళ్ళూ మన భారతీయులను అందరిని తరిమివేయాలి. బ్రిటీషర్లు మిట్టల్ ని, విక్రం చత్వా ని తరిమివేయాలి. ఈ బహుళ జాతి సంస్థలు ఏమైనా మన రాష్ట్రానివా? లేకా మీరనుకునే తెలంగాణ అనే సంకుచిత వాదానికి చెందినవా? వాటిని కూడా తరిమేద్దాం, మళ్ళీ ఒక నిజాముకు పట్టం కట్టి తెలంగాణ 'ఆత్మ గౌరవం" అనే భ్రమని సాధించండి. <Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1156539998137814792006-08-26T02:36:00.000+05:302006-08-26T02:36:00.000+05:30I partially agree with you but Separate Telangan i...I partially agree with you but Separate Telangan is inevitable, It does not matter for Telangana what settlers or andhra people thing about it.శ్రీకాంత్ బాబుhttps://www.blogger.com/profile/02770772416764299124noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1156513603114600772006-08-25T19:16:00.000+05:302006-08-25T19:16:00.000+05:30కోస్తావారైనా, తెలంగాణావారైనా, రాయలసీమవారైనా సామాన్...కోస్తావారైనా, తెలంగాణావారైనా, రాయలసీమవారైనా సామాన్య ప్రజలెప్పుడూ అమాయకులే, తెలివిలేనివారే, అయోమయంలో ఉండేవారే! ఆలోచనల్లో రాజకీయులెప్పుడూ మనకంటే ముందే ఉంటారు. అందుకే మనమెప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటాం, వాళ్ళు ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. మనమెప్పుడూ మోసపోతూ ఉంటాం, వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. రేపు మన తెలివితక్కువతనంపైనే సవారీ చేస్తూ మనకీ మనకీ గొడవలు పెడతారు చూస్తూండండి.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1156487079583280052006-08-25T11:54:00.000+05:302006-08-25T11:54:00.000+05:30ఆంద్ర ప్రజలు : మేము అసలైన ద్రొహులం అని శ్రీకాంత్ ...ఆంద్ర ప్రజలు : మేము అసలైన ద్రొహులం అని శ్రీకాంత్ వ్యంగంగా స్పందిచినట్లనిపిస్తోంది. వీళ్లను ఎన్నుకొన్న ఆంధ్రప్రజలు వెర్రివాళ్లు అనటం సరైంది.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1156482663156862002006-08-25T10:41:00.000+05:302006-08-25T10:41:00.000+05:30శ్రీకాంత్ గారు, ఒక్క మాట చెప్పనా, నాకు ఈ రాజకీయ నా...శ్రీకాంత్ గారు, ఒక్క మాట చెప్పనా, నాకు ఈ రాజకీయ నాయకుల మీద వున్న కసి ప్రజల మీద లేదు. నిజం చెప్పండి, సామాన్య ప్రజలు (తొంబై శాతం వీరే వుంటారు మన రాష్టృంలో) ఒకరినొకరు ద్రోహం చేసుకుని, కుట్రలు పన్నే స్థితిలో వున్నారంటారా? నేను ప్రస్తుతం తెలంగాణా ప్రజల గురించి అయోమయం అని రాసా గాని (ప్రస్తుత రాజకీయ పరిస్థితుల బట్టి), మీరు ఒక్క సారి మా శ్రీకాకుళం గానీ విజయనగరం గానీ వస్తే పరిస్థితులు ఎంత దయనీయంగా Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1156453432418093002006-08-25T02:33:00.000+05:302006-08-25T02:33:00.000+05:30తెలంగాణా ప్రజలు : అయో????? @$%%^%%్%$%$$%$ ???మయం ...తెలంగాణా ప్రజలు : అయో????? @$%%^%%్%$%$$%$ ???మయం <BR/>అని రాసవు కద, మరి ఇదిఏందుకు మరిచావు<BR/><BR/>ఆంద్ర ప్రజలు : మేము అసలైన ద్రొహులంశ్రీకాంత్ బాబుhttps://www.blogger.com/profile/02770772416764299124noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1156453057680923512006-08-25T02:27:00.000+05:302006-08-25T02:27:00.000+05:30గత రెండు సం.లు గా ఇదే కలవరింత డాక్టరు గారు :-(Supe...గత రెండు సం.లు గా ఇదే కలవరింత డాక్టరు గారు :-(<BR/>Super sir!! మల్లిక్ cartoons గుర్తొచ్చాయ్.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-1156451998410129202006-08-25T02:09:00.000+05:302006-08-25T02:09:00.000+05:30ఆంధ్ర రాజకీయాలు కడుపుబ్బా నవ్వించడములో తెలుగు సిని...ఆంధ్ర రాజకీయాలు కడుపుబ్బా నవ్వించడములో తెలుగు సినిమాలను మించిపోయాయి.Anonymousnoreply@blogger.com