tag:blogger.com,1999:blog-11823713.post2051447106418445035..comments2024-01-30T20:22:06.440+05:30Comments on శోధన: దేశ ముదురు - ( A )Unknownnoreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-11823713.post-40995384797835756362007-09-15T15:00:00.000+05:302007-09-15T15:00:00.000+05:30hai sodhana this is sudha reddy today (15/0907)i h...hai sodhana this is sudha reddy today (15/0907)i have to see in your blog site and come to open your site really it is verry fanstastic (hard work makes a man perfect) keep it up

ch sudhakar reddy
(sudhareddy_009@yahoo.com)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-72308831322555010862007-03-17T12:35:00.000+05:302007-03-17T12:35:00.000+05:30పిచ్చిపుల్లయ్యలు మన సినిమా వాళ్ళు .. పూరి అసలు తనన...పిచ్చిపుల్లయ్యలు మన సినిమా వాళ్ళు .. పూరి అసలు తనని తాను ఏమనుకుంటాడో? సూపర్ సినిమయే భయంకరం అనుకుంటే అదో గొప్ప సినిమా అనేసుకుని పోకిరి. honeshtly నాకు పోకిరి అంత పెద్ద hit ఎలా అయిందో అస్సలు అర్థం కాలేదు. అదో గొప్ప చిత్రమనుకుని ఇప్పుడు దేశముదురు.

నాన్నని ఒరే అని మొదట హెలో బ్రదర్‌లో రమ్యకృష్ణ అనటం విన్నాను.

విక్రమార్కుడు దర్శకుడు పూరి కాదు రాజమౌళి.చేతన_Chetanahttps://www.blogger.com/profile/13340669195901891617noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-84990739845287569502007-03-16T12:53:00.000+05:302007-03-16T12:53:00.000+05:30తాడేపల్లి గారు బాగా చెప్పారు. నిజమే మనకిప్పుడు ఒక ...తాడేపల్లి గారు బాగా చెప్పారు. నిజమే మనకిప్పుడు ఒక భూతవైద్యుడు అవసరం. ఇక హంసిక గురించి ఏం చెప్పమంటారు; తెల్ల తోలు తప్ప హావభావాలు లేవు. హంసిక, కత్రినాకైఫ్... వీళ్ళందరూ ఒకటే జాతి. పాలరాతి శిల్పాలకు చలనం ఉండదు కదా! మీకు జగన్ నాగ్ మంచి దోస్తులని తెలుసు కదా. నాగ్‌కి మా-టీవీలో షేర్ ఉందండోయ్. అందుకే ఈ సినిమాలో మా-టీవీ హడావిడి.శ్రీనివాసhttps://www.blogger.com/profile/14947718252702639431noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-14438539596256088802007-03-16T00:24:00.000+05:302007-03-16T00:24:00.000+05:30నేను దేశముదురు చూడలేదు. కాని ఒక్క విషయం మాత్రం చెప...నేను దేశముదురు చూడలేదు. కాని ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఎవరూ బాధపడొద్దని మనవి. తెలుగు సినిమా మరణించి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడొస్తున్నవన్నీ దాని ప్రేతాత్మలు. లేదా సంతాప సందేశాలు.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-61734240965777095212007-03-15T15:47:00.000+05:302007-03-15T15:47:00.000+05:30తండ్రి ని "ఒరేయ్" అని సంబోధించే సంస్కృతి మనవాళ్ళూ ...తండ్రి ని "ఒరేయ్" అని సంబోధించే సంస్కృతి మనవాళ్ళూ ఎక్కడ నుంచి అరువు తెచ్చుకున్నారో నాకు అర్థం కావటం లేదు.
పూరి గాడే దీనిని మొదట వాడినట్లున్నాడు.
ఇక పూరి,రవితేజ కలిసారంటే (విక్రమార్కుడు)ఇలాంటి చెత్త సంబోధనలకు కొరతే ఉండదు. ఎమన్నా అంటే "మాస్" అంటారు.

తెలుగు సినిమా ఎక్కడకు పోతున్నదో అర్థంగాని పరిస్థితి.
స్నేహితులారా, మనం ఇలాంటి సినిమాలు చూడద్దు.

-శ్రవణ్Sravan Kumar DVNhttps://www.blogger.com/profile/03844801766868887379noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-82098650936986422602007-02-23T03:52:00.000+05:302007-02-23T03:52:00.000+05:30hi chek out for more reviews www,famus.blogspot.co...hi chek out for more reviews www,famus.blogspot.comfarookhttps://www.blogger.com/profile/03192655132352718699noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-36862796267611652502007-02-19T20:49:00.000+05:302007-02-19T20:49:00.000+05:30అల్లు అర్జున్, పూరీ కాంబినేషన్ కదా అని 2వ రోజు 2వ ...అల్లు అర్జున్, పూరీ కాంబినేషన్ కదా అని 2వ రోజు 2వ ఆటకి వెళ్ళాను. తల నొప్పితో రాత్రంతా నిద్ర పోలేదు :-(Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-79017220422012804852007-02-19T12:49:00.000+05:302007-02-19T12:49:00.000+05:30కీడు ఎంచి మేలు ఎంచా మన్నారు...గాని ప్రస్తుత తెలుగు...కీడు ఎంచి మేలు ఎంచా మన్నారు...గాని ప్రస్తుత తెలుగు సినేమా ధోరణి చూస్తూ ఉంటే అంతా కీడు తప్పిస్తే, మేలు , ఎక్కడా కనిపించడం లేదు, కొన్ని సినెమలు తప్ప. పాత సినెమాలు ఐతే కుటుంభ సామేతంగా చూసే వాళ్ళం, ఒక సందేశం ఉండేది. ఆ పాత బంగారం లాంటి సినెమలు, సమాజాని కి దొహధ పడే సమయం వస్తుందా? వేచి చూడాల్సిందే !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-85875369804037357122007-02-18T11:18:00.000+05:302007-02-18T11:18:00.000+05:30గుడు..గుడు..గుడు..గుడుంబా శంకర్ :)గుడు..గుడు..గుడు..గుడుంబా శంకర్ :)Naveen Garlahttps://www.blogger.com/profile/02154819162565915855noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-21279543891496912972007-02-17T20:23:00.000+05:302007-02-17T20:23:00.000+05:30అర్జున్ డాన్స్,అలి కామెడీ,హంసిక...ఇవి మూడూ తప్పించ...అర్జున్ డాన్స్,అలి కామెడీ,హంసిక...ఇవి మూడూ తప్పించి సినిమాలో చెప్పుకునేది ఏమి లేదు.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-30395601427371525022007-02-17T17:56:00.000+05:302007-02-17T17:56:00.000+05:30అలీ ఆదుకొనకపోతే ఇది చెత్త సినిమా.అలీ ఆదుకొనకపోతే ఇది చెత్త సినిమా.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-77498103041189178452007-02-17T17:01:00.000+05:302007-02-17T17:01:00.000+05:30కరక్టుగా చెప్పారు నవీన్ :-) కాకపోతే ఘర్షణ సినిమాలో...కరక్టుగా చెప్పారు నవీన్ :-) కాకపోతే ఘర్షణ సినిమాలో పండా ఉన్నాడు చూసారా? కొన్ని సార్లు అర్జున్ అచ్చం అలానే కనిపిస్తాడు దీనిలో. పండా కి తమ్ముడిలా...హంసిక అయితే పెదాలు సరిగా విప్పటం లేదు డైలాగులు డబ్బింగులో వచ్చేస్తున్నాయి. ఈ సినిమా చెత్తగా వుందని చెప్పడం కాదు కానీ..మిగతా సినిమాలు అంత దరిద్రంగా ఏడిసాయి. మధుమాసం ఏదో కొద్దిగా పర్వాలేదంట ఇప్పుడు.Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-21799392521244789532007-02-17T15:54:00.000+05:302007-02-17T15:54:00.000+05:30ఈ మధ్యే హైదరబాదు నుంచి వచ్చిన నా స్నేహితుడు.. ఈ సి...ఈ మధ్యే హైదరబాదు నుంచి వచ్చిన నా స్నేహితుడు.. ఈ సినిమా చాలా బాగా ఆడుతోందని చప్పాడు. అంటే మిగిలిన సినిమాలు ఇంకా చండాలంగా ఉన్నాయన్న మాట. మొతానికి మగాళ్ళందరూ హన్సికాకోసం..అమ్మాయిలందరూ అర్జున్ కోసం ఈ సినిమాను చూస్తూ బండిని 100 రోజుల వైపుకు లాగుతున్నారన్నమాటNaveen Garlahttps://www.blogger.com/profile/02154819162565915855noreply@blogger.com