tag:blogger.com,1999:blog-11823713.post4603684691280206265..comments2024-01-30T20:22:06.440+05:30Comments on శోధన: అమెరికాలో భారతీయ అనుభవం - 3Unknownnoreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-11823713.post-91018646619829808502007-05-31T18:47:00.000+05:302007-05-31T18:47:00.000+05:30కధలో ఆ ఊహించని మలుపుని కూడా మీశైలిలో గుప్పించండి. ...కధలో ఆ ఊహించని మలుపుని కూడా మీశైలిలో గుప్పించండి. నా మేకతనం లో కొన్ని - నేను మొదటిసారి వచ్చినప్పుడు "రెస్ట్-రూం" అంటే అర్ధం కాక బుఱ్ఱగోక్కున్నా. :):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-30403887105037759202007-05-31T00:35:00.000+05:302007-05-31T00:35:00.000+05:30భాస్కర్ రామరాజు గారు,భలే పట్టుకున్నారే...కంగారుగా ...భాస్కర్ రామరాజు గారు,

భలే పట్టుకున్నారే...కంగారుగా రాస్తూ, నేను సిన్ సినాటి నుంచి డల్లాస్ వెళ్లే విమానం అందుకున్నట్లు రాయటం మరిచాను :-)Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-36841901649872991132007-05-31T00:22:00.000+05:302007-05-31T00:22:00.000+05:30అన్నానాదొక సందేహంసిన్ సినాటి ఒహాయో అని చెప్పవ్ ముం...అన్నా
నాదొక సందేహం
సిన్ సినాటి ఒహాయో అని చెప్పవ్ ముందు. తర్వాత డల్లాస్ అన్నావ్?? అర్ధంకాలా!@#$Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-61130086099803498002007-05-30T20:20:00.000+05:302007-05-30T20:20:00.000+05:30మన పాత సినిమాల్లో చూపించే బ్రిటిష్,ఇండియావాళ్ళ వేష...మన పాత సినిమాల్లో చూపించే బ్రిటిష్,ఇండియావాళ్ళ వేషధారణల్లో మీరు చెప్పిన సీన్ సినిమాలాగా కనిపిస్తుంది నాకు.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-66280271285576901282007-05-29T14:28:00.000+05:302007-05-29T14:28:00.000+05:30chala chala bavundandi me article...chala baga vra...chala chala bavundandi me article...chala baga vrasaru..nice to see such an interesting article :)Deepthi Mamiduru(దీప్తి మమిడూరు)https://www.blogger.com/profile/03002649476289741988noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-55306468552369871862007-05-29T12:02:00.000+05:302007-05-29T12:02:00.000+05:30పాకిస్తానీ డ్రయవర్, భారత పాసింజర్….డయ్యర్ వంశంలోని...పాకిస్తానీ డ్రయవర్, భారత పాసింజర్….డయ్యర్ వంశంలోని ఒక బ్రిటిష్ వ్యక్తి తలుపు తీసి పట్టుకోవటం ..అంతా మాయలా అనిపించింది. -సుధాకర్

అమెరికాలో భారతీయులు, పాకీస్తానీయులు స్నేహంగా ఉంటారు. కెనడాలో కూడా. ఈ జాతి వైషమ్యాలన్నీ రాజకీయవాదులు తమ స్వార్థానికి పైకి ఎగదోసేవే. తరువాయి కొనసాగించండి. మీ cool clicks ఏవి?cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-82876624449963642132007-05-29T11:25:00.000+05:302007-05-29T11:25:00.000+05:30మరి నీ లగేజి సంగతో.....అది కూడా చెప్పు మరి...మరి నీ లగేజి సంగతో.....అది కూడా చెప్పు మరి...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-20363783388678208472007-05-29T09:21:00.000+05:302007-05-29T09:21:00.000+05:30బాగుందండీబాగుందండీస్వేచ్ఛా విహంగంhttps://www.blogger.com/profile/18087156557531347471noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-9122136160786643032007-05-29T07:14:00.000+05:302007-05-29T07:14:00.000+05:30నిద్ర'పోయి' లేచామండి. ఇంత మంచి అనుభవం చదువుతూ ఎలా ...నిద్ర'పోయి' లేచామండి. ఇంత మంచి అనుభవం చదువుతూ ఎలా నిద్రపోతాం!? ఈ కథలో నేను చూసిన నీతి: సాటి మనిషిని 'ఫలానా జాతివాడు','ఫలానా కులంవాడు' అనే దృష్టితో చూడటాన్ని కనీసం ఈ కాలంలో అయినా మనం మానుకోవలెను.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.com