tag:blogger.com,1999:blog-11823713.post462860639160596887..comments2024-01-30T20:22:06.440+05:30Comments on శోధన: మొబైల్ ఫోన్ ను వెతికి పట్టుకోవటం ఎలా?Unknownnoreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-11823713.post-26212386448495311162007-10-02T22:11:00.000+05:302007-10-02T22:11:00.000+05:30balega undhibalega undhimohanraohttps://www.blogger.com/profile/07242128439728939708noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-47552075011879273332007-04-20T00:40:00.000+05:302007-04-20T00:40:00.000+05:30ఈ బోగట్టా యేదో బావుందే అని మా ఆయన నంబర్ ఇచ్చి చూసా...ఈ బోగట్టా యేదో బావుందే అని మా ఆయన నంబర్ ఇచ్చి చూసా....మా ఆయన యెక్కడున్నారో తెలిసిపోయె తరుణం లో అంతా తుస్స్...ఒకటే నవ్వు ఇంక.అంతా సాఫ్త్ వేర్ మాయ ! భలే టోపీ వేసావ్ సుధాకర్ ;-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-25698108831118158112007-04-20T00:34:00.000+05:302007-04-20T00:34:00.000+05:30ఏమిటో నేను ఐదారు నంబర్లు ప్రయత్నం చేస్తే అందరూ అక్...ఏమిటో నేను ఐదారు నంబర్లు ప్రయత్నం చేస్తే అందరూ అక్కడే ఉన్నట్టు చూపిస్తోంది. సాఫ్టువేరులో లోపమేదన్నా ఉందా, లేక నిజంగానే మనాళ్ళంతా అక్కడే చేరారా? :(చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-2043553654711115752007-04-19T04:51:00.000+05:302007-04-19T04:51:00.000+05:30నేనక్కడ ఆ పరిస్థితిలో అలా ఉన్నానని తెలియగానే భలే హ...నేనక్కడ ఆ పరిస్థితిలో అలా ఉన్నానని తెలియగానే భలే హుషారుగా అనిపించింది.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-73485498826307372692007-04-19T02:56:00.000+05:302007-04-19T02:56:00.000+05:30ఓ ఆవేశ పడిపోయి ట్రై చేసెసాను.సెకన్లు గడిచేకొద్దీ క...ఓ ఆవేశ పడిపోయి ట్రై చేసెసాను.సెకన్లు గడిచేకొద్దీ కళ్ళు పెద్దవి చేసుకుని చూసేసాను లొకేషన్ దాకా వెళ్ళిపోతుంటే.చివరిలో పెద్దగా నవ్వు.అదీ జరిగింది...రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-24236410891550145632007-04-19T00:22:00.000+05:302007-04-19T00:22:00.000+05:30మా ఆఫీసులో ఇది భలే పేలింది.--ప్రసాద్ http://blog.c...మా ఆఫీసులో ఇది భలే పేలింది.

--ప్రసాద్
http://blog.charasala.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-28724484101222346042007-04-18T18:08:00.000+05:302007-04-18T18:08:00.000+05:30తప్పుచేస్తున్నారు సుధాకర్. మీ గుట్టు కూడా రట్టయిపో...తప్పుచేస్తున్నారు సుధాకర్. మీ గుట్టు కూడా రట్టయిపోయింది- మాతో పాటు. చీమ కుట్టిన బ్లాగర్లా (మిమ్మల్ని చీమ కుట్టిందని మాకందరికీ తెలిసిపోయిందనుకోండి) సైలెంటయిపోతే బెటరేమో?సత్యసాయి కొవ్వలి Satyasaihttps://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-84475841507773800322007-04-18T17:43:00.000+05:302007-04-18T17:43:00.000+05:30నిరంభ్యంతరంగా పీక్కుని మీ బ్లాగులో అలంకరించుకోవచ్చ...నిరంభ్యంతరంగా పీక్కుని మీ బ్లాగులో అలంకరించుకోవచ్చు. వాటికి కాపీ సమస్యలేమీ లేవు :-)Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-4672837816698786702007-04-18T17:10:00.000+05:302007-04-18T17:10:00.000+05:30మీ బ్లాగులో పక్క పట్టీ చాలా బాగుంది. నేను కొన్ని ల...మీ బ్లాగులో పక్క పట్టీ చాలా బాగుంది.
నేను కొన్ని లోగోలు కాపీ కొట్టుకోవచ్చా...
లేఖిని, గ్లోబల్ వార్మింగ్, తెలుగులో వ్రాయడం etc.
కృతజ్ఞతలు.
- రాకేశ్
http://andam.blogspot.com/rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-39509483663317474152007-04-18T16:35:00.000+05:302007-04-18T16:35:00.000+05:30ముందుగా మీరెక్కడున్నారో తెలుసుకుందామని మీ నంబరే ఇచ...ముందుగా మీరెక్కడున్నారో తెలుసుకుందామని మీ నంబరే ఇచ్చి చూశాను. హన్నన్నా! ;-)త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.com