tag:blogger.com,1999:blog-11823713.post8132110026030160822..comments2024-01-30T20:22:06.440+05:30Comments on శోధన: నేను ఒక కవిని....ఎందుకూ?Unknownnoreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-11823713.post-46387765337565329552007-05-13T12:23:00.000+05:302007-05-13T12:23:00.000+05:30సుధాకర్... యేమినీ అద్భుత శోధన,అహా యెంత స్పందన,యెంద...సుధాకర్...
యేమినీ అద్భుత శోధన,
అహా యెంత స్పందన,
యెందరో కవుల సమ్మేళన,
ఇదియే నా ఆవేదన,
అందుకో ఒక నమూన !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-53420863235189611782007-05-10T13:32:00.000+05:302007-05-10T13:32:00.000+05:30"చంటబ్బాయ్" సినిమా లో శ్రీ లక్మి గారు ఇలాంటివే కొన..."చంటబ్బాయ్" సినిమా లో శ్రీ లక్మి గారు ఇలాంటివే కొన్ని కవితలు చెప్పి ఆ పత్రికా officer ని ముప్పతిప్పలు పెడుతుంది. మీ కవిత చదివేసరికి ఆ హాస్య సన్నివేశం గుర్తువచ్చి, తెగ నవ్వొచ్చింది.. :)Anonymoushttps://www.blogger.com/profile/08636335882572993510noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-84375532737717441422007-05-10T10:40:00.000+05:302007-05-10T10:40:00.000+05:30హృదయంలోపలి కవి గెంతులేస్తే కవిత్వం పుడుతుంది.బుర్ర...హృదయంలోపలి కవి గెంతులేస్తే కవిత్వం పుడుతుంది.
బుర్రలోని కపి కుప్పుగెంతులేస్తే కపిత్వం బయటబడుతుంది.

నాది కపిత్వం మాత్రమే :-)

అయినా ఆదరించిన బ్లాగ్జనులకు శిరస్సు ఎక్కి అభివందనాలు :-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-36116638708646974432007-05-10T10:27:00.000+05:302007-05-10T10:27:00.000+05:30చావా సమాధానం: నేను కవితలు చదవను :(గత నాలుగైదు సంవత...చావా సమాధానం:

నేను కవితలు చదవను :(

గత నాలుగైదు సంవత్సరాలనుండి కవితలు వ్రాసీ వ్రాసీ ఇప్పుడిప్పుడే కవితలు చదివే స్టేజికి వచ్చినాను, మొన్ననే రాధిక గారి బ్లాగు మొత్తం చదువుదామని మొదటి నుండి మొదలెట్టి మూడు కవితలు చదివిన తరువాత లాభంలేదు ఇంకా నోరు తిరగాలి అని పోస్ట్‌పోన్ చేసినాను.

తరువాత ఓ పది ఇరవై కవితల పుస్తకాలు విశాలాంధ్ర నుండి, కోటీ నుండి కొని చదవడం ప్రాక్టీస్ oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-34804058013736416232007-05-10T07:39:00.000+05:302007-05-10T07:39:00.000+05:30సుధాకరా, మొత్తానికి బాగా కసితీర్చుకున్నారు ఈ కవితత...సుధాకరా, మొత్తానికి బాగా కసితీర్చుకున్నారు ఈ కవితతో. నాదీ మీ బాధే. నాకూ కవితలు అర్థంకావు. మీరు ఇలాగే ఇంకోటి రాయాలని నా కోరిక.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-73008279300437336302007-05-10T02:21:00.000+05:302007-05-10T02:21:00.000+05:30సుధాకర్,లోకులు కాకులు :), మీరు ఎదుగుతాంటే చూసి ఓర్...సుధాకర్,

లోకులు కాకులు :), మీరు ఎదుగుతాంటే చూసి ఓర్వలేక ఏదో అంటారు....మీరు కానివ్వండి.
అమ్మో అదిగో ప్రసాద్, జ్యోతి నన్నేదో తిడుతున్నారు.....

-నేనుసైతంAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-26039774796896226642007-05-09T22:57:00.000+05:302007-05-09T22:57:00.000+05:30గొప్ప గొప్ప కవితలకి పేరడీలు వున్నాయి.మీ కవితకీ పేర...గొప్ప గొప్ప కవితలకి పేరడీలు వున్నాయి.మీ కవితకీ పేరడీ వచ్చింది అంటే ఇది ఎంత గొప్ప కవితో అర్దం అవుతుంది.[నా కవితకి కూడా పేరడీవచ్చిందోచ్ పొద్దులో.]రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-12436087220827651552007-05-09T22:10:00.000+05:302007-05-09T22:10:00.000+05:30నేను ఒక వ్యాఖ్యనుఎందుకో తెలుసానేను వ్యాఖ్యానిస్తాన...నేను ఒక వ్యాఖ్యను
ఎందుకో తెలుసా
నేను వ్యాఖ్యానిస్తాను కాబట్టి

నేను వ్యాఖ్యను కాక ముందు ఒక చదువరిని
ఎందుకు తెలుసా? మీకు తెలుసా
చదివాను కాబట్టి

ఈ వ్యాఖ్యను నేను టైపాను
ఎందుకు టైపాను
పని పెట్టారు కాబట్టి

ఈ వ్యాఖ్య ఇప్పుడు చదవబడుతుంది
ఎందుకు చదవబడుతుంది
వ్యాఖ్యలు రాసే వారికి టపాలు రాసే పని లేదు కనక

ఈ వ్యాఖ్య, నా వ్యాఖ్య
చెబుతుందిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-12441024817368541722007-05-09T21:56:00.000+05:302007-05-09T21:56:00.000+05:30సూపర్....మీ బాస్ మీద కూడా ఇలాంటిదే రాసేయి.ఉద్యోగం ...సూపర్....మీ బాస్ మీద కూడా ఇలాంటిదే రాసేయి.ఉద్యోగం ఊడగొడతాడు. రోగం కుదురుతుంది. హన్నా. మా మీద ప్రయోగాలా??అసలే మండే ఎండలతో చస్తుంటే!జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-49122321713008933872007-05-09T21:18:00.000+05:302007-05-09T21:18:00.000+05:30ఏం పర్లేదు, మీక్కూడా పుటురె - ఐ మీన్ ఫ్యూచరుంది :-...ఏం పర్లేదు, మీక్కూడా పుటురె - ఐ మీన్ ఫ్యూచరుంది :-))

ఇంతకీ మీ ప్రశ్నకి చావా సమాధానమేంటో చెప్పలేదు?కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-32554171073216033862007-05-09T20:22:00.000+05:302007-05-09T20:22:00.000+05:30సుధాకర్,మీకిదేం బుద్ది? చక్కగా ఏ విమర్శనా వ్యాసాలు...సుధాకర్,
మీకిదేం బుద్ది? చక్కగా ఏ విమర్శనా వ్యాసాలు రాసుకోక ఇలా కవితలు రాయడానికి తెగబడ్డం ఏమిటి? గాడిద పని గాడిద, కుక్క పని కుక్కా చేయాలి. ఏ రాధికో, స్వాతి కుమారో కవితలు రాయాలి. మీరు గాదు.
ఇలా ఇంకోసారి చేశారంటే వచ్చే సంవత్సరం మీకు అవార్డు రాకుంటా అడ్డుపడతాం.

(కోపం తెచ్చుకోకండి. తిట్టమన్నారని తిట్టినా. :) )
--ప్రసాద్
http://blog.charasala.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-23942323794114681652007-05-09T19:54:00.000+05:302007-05-09T19:54:00.000+05:30ఆహా అచ్చం పారుపల్లి గారన్నదే గుర్తొచ్చింది.నేను కవ...ఆహా అచ్చం పారుపల్లి గారన్నదే గుర్తొచ్చింది.

నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా
నేను కవిని కాదన్న వాడిని రాయిచ్చుకు కొడతా...Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-13171768919864780892007-05-09T18:56:00.000+05:302007-05-09T18:56:00.000+05:30మిమ్మల్ని కవి కాదన్న వాడిని నేను కత్తి తో పొడుస్తా...మిమ్మల్ని కవి కాదన్న వాడిని నేను కత్తి తో పొడుస్తాస్వేచ్ఛా విహంగంhttps://www.blogger.com/profile/18087156557531347471noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-46114191880579765262007-05-09T18:54:00.000+05:302007-05-09T18:54:00.000+05:30సుధా, మీరు దీన్ని ఏపత్రికలోనో ప్రచురిస్తే బాగుంటుం...సుధా, మీరు దీన్ని ఏపత్రికలోనో ప్రచురిస్తే బాగుంటుందని నాసలహా. ఇదివరలో వివిగిరి గారి పెళ్ళం, చింతాశ్రీనివాస్ (ఏదో టాక్సు ఆఫీసర్) లాంటివాళ్ళ కవితలు తెగఅచ్చేసేవారు. వాటికన్నా తీసిపోలేదు మీకవిత. అన్నట్లు ఈమధ్య నేను కూడా కవిత్వం డిసైడు చేసినా, అవ్ మల్ల.సత్యసాయి కొవ్వలి Satyasaihttps://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-48673619806666568992007-05-09T18:03:00.000+05:302007-05-09T18:03:00.000+05:30malli meeku ee durbhidhi puttakudadani devudni kor...malli meeku ee durbhidhi puttakudadani devudni korukuntunnaaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-48943676488252108752007-05-09T17:46:00.000+05:302007-05-09T17:46:00.000+05:30hhahhamodaTa nEnE bali ayindi.:)bhalE kottagaa und...hhahha
modaTa nEnE bali ayindi.:)
bhalE kottagaa undi mI kavita.Anonymousnoreply@blogger.com