tag:blogger.com,1999:blog-11823713.post833543686234040808..comments2024-01-30T20:22:06.440+05:30Comments on శోధన: రామా? సేతువు కట్టావా? లేదా?Unknownnoreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-11823713.post-85653416919602251162007-09-20T12:45:00.000+05:302007-09-20T12:45:00.000+05:30సవరణ: పైన నేను చేసిన వ్యాఖ్యలో flatearth బదులు fla...సవరణ: పైన నేను చేసిన వ్యాఖ్యలో flatearth బదులు flatland అని చుదువుకోగలరుUnknownhttps://www.blogger.com/profile/10991198262367202857noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-68832329512900287712007-09-20T01:48:00.000+05:302007-09-20T01:48:00.000+05:30ఈ చర్చలో వేలుపెట్టకూడదనుకున్నాను కానీ చేతులు నెప్ప...ఈ చర్చలో వేలుపెట్టకూడదనుకున్నాను కానీ చేతులు నెప్పెడుతున్నాయి..
శొధనగారన్నట్టు రామాయణముందా రాముడున్నాడా ఇలాంటివి వాటని గురించి తర్కించడం శుద్ధ దండగ..రాముడుంటే ఏంటి? లేకుంటే ఏంటి? రామాయణంలోని మంచిని గ్రహించి ఆచరించండి అని అనుకోవాలికానీ రేపొద్దున దారినపొయ్యేవాళ్ళు రాముడు లేడు అంటే ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాం.
ప్రసాదు గారూ, మనముకు తెలియనివి మనకు తెలియవు అంతే! (ఇన్ఫ్రారెడ్ రేస్ ఎలా ఉంటాయి Unknownhttps://www.blogger.com/profile/10991198262367202857noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-17078166053168878902007-09-19T23:25:00.000+05:302007-09-19T23:25:00.000+05:30మీతో ఏకీభవిస్తున్నాను లలిత గారు. మతం అంటేనే నమ్మకా...మీతో ఏకీభవిస్తున్నాను లలిత గారు. మతం అంటేనే నమ్మకాలమయం, ప్రతీ దానిని నిరూపించాలంటే చాలా కష్టం. అంతెందుకు పుట్టపర్తి బాబా నోటి నుంచి బంగారం లింగం ఎలా వస్తుందో అతను చెప్పరు, ఇంకొకరిని పరీక్షంచనివ్వరు. అలా అని అతనిని విమర్శించలేం. ఎందుకంతే చాలా మంది అతనిని నమ్ముతున్నారు. నాకు మాత్రం ఎవరూ రాముడు అనే రాజు ఉనికిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. ఆ మాటకొస్తే జీసస్ చేసిన మహిమలకు, అల్లాకూ Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-81996768616702091172007-09-19T23:04:00.000+05:302007-09-19T23:04:00.000+05:30రామాయణం ...రామాయణం జరిగింది అనడానికి ఆధారాలు మన 18 పురాణాలు,ఉపనిషత్తులు,ఉప పు&#Naga Pochirajuhttps://www.blogger.com/profile/06445485996359585295noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-83135006177366000872007-09-15T12:55:00.000+05:302007-09-15T12:55:00.000+05:30ఈ చర్చ చూస్తే, ఈ కేసు ద్వారా హిందువుల్లో అయోమయం సృ...ఈ చర్చ చూస్తే, ఈ కేసు ద్వారా హిందువుల్లో అయోమయం సృష్టించటనికే అని సందేహం కలుగుతోంది. కన్వర్టర్ల పంట పండినట్టేలోగుట్టుhttps://www.blogger.com/profile/16066876097211590920noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-22871681792858640142007-05-23T19:15:00.000+05:302007-05-23T19:15:00.000+05:30ఇప్పటి సాంఘిక నవల రాయాలన్నా లేక ఓ సినిమా తీయాలన్నా...ఇప్పటి సాంఘిక నవల రాయాలన్నా లేక ఓ సినిమా తీయాలన్నా బోలెడన్ని నియమాలు వుండాలి. వుదాహరణకు అమెరికాలో వున్న హీరో, ఇండియాలో వున్న అమ్మాయితో ఒకే గదిలో ఒకే సమయంలో వుండటం అసాద్యం గనుక ఆపని జరిగినట్లు ఆధునిక నవలలో గానీ సినిమాలో గానీ చూపించలేం. అలాగే విమానంలో అంట్లాంటిక్ సముద్రంపై ఎగురుతున్న హీరో సముద్ర గర్భాన ప్రమాదంలో పడిన అమాయకున్ని రక్షించడమూ కష్టము. ఎందుకంటే అనుల్లంఘనీయ ప్రకృతి సూత్రాలకు చివరికి కల్పనspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-42688825603564576922007-05-22T23:47:00.000+05:302007-05-22T23:47:00.000+05:30@మన్యవ గారునేను లాజిక్ ఏమీ మాట్లాడలేదండి.ఎందుకంటే ...@మన్యవ గారు

నేను లాజిక్ ఏమీ మాట్లాడలేదండి.ఎందుకంటే నాకు ఈ విషయం గూర్చు అస్సలు ఏమీ తెలియదు. అందువలన...అది అక్కడ వుండేదేమో, ఇక్కడ వుండేదేమో అంటే నాకు అర్ధం కాక మిగతా ప్రశ్నలు అడిగాను. ఇప్పుడున్న శ్రీలంక, మీరు చెప్తున్న లంక ఒకటి కాక పోతే, రామ సేతు రాముడు కట్టనిది అని అర్ధం. ఒక వేళ భూమధ్య రేఖ ప్రాంతంలో వుంటే కాస్త ఎక్కడో (ఖచ్చితంగా కాక పోయినా) మాప్ లో చూపించండి. భౌగోళికంగా అది రామాయణం లో Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-15866062948743918992007-05-22T20:58:00.000+05:302007-05-22T20:58:00.000+05:30సుధాకర్ గారు,మీ questions లో logic నాకర్థం కావట్లే...సుధాకర్ గారు,
మీ questions లో logic నాకర్థం కావట్లేదు.

రామేశ్వరానికి లంక location కి link ఏమిటి? లంక భూమధ్య రేఖ మీద వుంటే కన్యాకుమారి నుంచి bridge కట్టి వెళ్ళాలనా మీ వుద్దేశం?

భూమధ్యరేఖ దగ్గర island ఒకప్పుడు వుండేదెమో. తరువాత ద్వారక లాగా సముద్రం లో కలిసి పోయి వుండచ్చేమో. (ద్వారక వుందని కని పెట్టారని discovery channel లో చూశా)

రామాయణాన్ని దక్షిణ భారత దేశనికి మోసుకు మన్యవhttps://www.blogger.com/profile/03570917692096792216noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-43830120274111187322007-05-21T16:01:00.000+05:302007-05-21T16:01:00.000+05:30నాగరాజా గారికి వ్రాసిన వ్యాఖ్య మళ్ళీ ఒక్క సారిగా చ...నాగరాజా గారికి వ్రాసిన వ్యాఖ్య మళ్ళీ ఒక్క సారిగా చదివితే కంగారేసింది. నేను క్రింది వ్యాఖ్యలను మామూలుగా అన్నాను..నాగరాజా గారి గురించి కాదు.

"ఏమైనా రామాయణ, మహాభారతాలలో పిండిలో ఉప్పంత నిజమైనా ఉండకపోదు. మనకే అంతా తెలుసు అని మనకు తెలియని విషయాలలో ఒక నిర్ణయానికి రావడం సరికాదు."Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-6327028120324503342007-05-21T15:58:00.000+05:302007-05-21T15:58:00.000+05:30సుధాకర్...Continental Drift గురించి ఒక్క ముక్కలో క...సుధాకర్...Continental Drift గురించి ఒక్క ముక్కలో క్రమంగా దూరంగా జరిగాయి అని చెబుతారు. కానీ భూమి గోళాకారంలో ఉండటం చేత Tectonic Plates ఒకే plane లో కాకుండా, కదలిక కూడా గోళాకారంలో ఉంటుంది. లక్షల సంవత్సరాలలో పైకి, క్రిందకి, ప్రక్కలకు వివిధ రకాలుగా జరిగి ఇప్పుడు ఇలా ఉందని చెబుతారు. కాబట్టి ఈ Continental Drift ఒకే రకమైన క్రమ పద్దతిలో జరగలేదు. లక్షల సంవత్సరాలను ఒక్క్సారిగా చూస్తే మనకు ఒక క్రమపద్దతిలో Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-22312084768810078962007-05-21T15:51:00.000+05:302007-05-21T15:51:00.000+05:30నాగరాజా గారు నా మనస్సులో ఉన్నది చెప్పేశారు. రావణాస...నాగరాజా గారు నా మనస్సులో ఉన్నది చెప్పేశారు. రావణాసురుడికి పది తలలు అంటే...దశ వికారాలు ఉన్నవాడని కూడా అన్వయించుకోవచ్చు. ఏమైనా రామాయణ, మహాభారతాలలో పిండిలో ఉప్పంత నిజమైనా ఉండకపోదు. మనకే అంతా తెలుసు అని మనకు తెలియని విషయాలలో ఒక నిర్ణయానికి రావడం సరికాదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-64570106695815708962007-05-19T17:01:00.000+05:302007-05-19T17:01:00.000+05:30శోధన అంటే ఇది. బొమ్మ టెక్నికల్ అంకాన్ని చక్కగా జో...శోధన అంటే ఇది. బొమ్మ టెక్నికల్ అంకాన్ని చక్కగా జోడించింది. సేతు సముద్రం ప్రాజెక్టు అంటే ఏమిటో ఇప్పుడు అర్థం అయ్యింది నాకు. రాముడున్నాడు, రామాయణ కావ్యం అనేవి రెండు వేర్వేరు విషయాలు. పుస్తకాల్లో ఆ కాలంతో పాటు సమన్వయం ఉన్న నమ్మకాలు వ్రాయబడతాయి, ఇప్పటి పరిస్థితులలో మనకు వింతగా అనిపించవచ్చు. ఉదా: రావణుడు పది తలల వాడు అంటే, దానర్థం అది వాడి కెపాసిటీ అని అర్థం (అని నా నమ్మకం) అంతే కానీ నిజంగా పది తలలనిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-54078409217238439152007-05-18T20:11:00.000+05:302007-05-18T20:11:00.000+05:30పిరమిడ్లౌ కేవలం కొన్ని దినాలలో కట్టారని ఎవరైనా చెప...పిరమిడ్లౌ కేవలం కొన్ని దినాలలో కట్టారని ఎవరైనా చెప్పగలరా?
అయినా రామాయణంలో చెప్పబడిన ఎన్నో ప్రగల్భాలను వదిలేసి ఒక్క నూరు యోజనాలను మాత్రమే పట్టుకొని లంక అంటే ఈ లంక కాదు ఇంకేక్కడో కనపడని లంక వుంది అంటారేంటి?
ఆంజనేయుడు అదేదో రాక్షసి నోట్లో దూరడానికి ముండు తన శరీరాన్ని నూరు యోజనాల పొడవు పెంచాడట! ఇంకొంచం పెంచి ఈ గట్టు మీదనిలబడి ఆ గట్టుమీద వున్న సీతమ్మ తల్లిని అందుకొని వుండవచ్చును.
spandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-92139163111340208462007-05-18T14:26:00.000+05:302007-05-18T14:26:00.000+05:30నవీన్ గారి ఆలోచన చాలా బాగుంది. కానీ కాంటినెంటల్ డ్...నవీన్ గారి ఆలోచన చాలా బాగుంది. కానీ కాంటినెంటల్ డ్రిఫ్ట్ వలన ఖండాలు దూరంగా జరిగాయి. దగ్గరగా అవ్వలేదేమో కదా?

విజయ గారు, శాస్త్రం, నాగరికత అభివృధ్ధి చెందుతూ పోతే అద్భుతాలు సాధిస్తున్నాం గానీ, అద్భుతాలు సాధించిన కాలం నుంచి వెనుకకు నడుస్తున్నామంటారా? ఏమో మీరన్నది నిజం కావచ్చు...పిరమిడ్లు (3000 BC) చూస్తే అలానే అనిపిస్తుంది.Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-55463210317059777052007-05-18T12:54:00.000+05:302007-05-18T12:54:00.000+05:30చాలా సార్లు మనం కరెక్ట్ అనుకొన్నది తప్పౌతుంది. మనక...చాలా సార్లు మనం కరెక్ట్ అనుకొన్నది తప్పౌతుంది. మనకు తెలియని విషయాలను సరైనదని, తప్పని వాదించడం సరికాదు. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. బల్లగుద్ది వాదించడానికి మనమేమన్నా స్వయంగా వెళ్ళి పరిశోధించామా?
మానవ్యగారు, ఖండాలు ఒక్క చోట ఉండకుండా ఉత్తరదిశగా కదులుతున్నాయని తెలియనిది కాదు (continental drift). మరి రామాయణం జరిగినప్పుడు శ్రీలంక నూరు యోజనాల దూరంలో ఉందేమో.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-57483854964704878482007-05-18T12:18:00.000+05:302007-05-18T12:18:00.000+05:30మంచి వ్యాసం...చాల చర్చలకు దారి తీసేట్టుగా, ఆలోచనాత...మంచి వ్యాసం...చాల చర్చలకు దారి తీసేట్టుగా, ఆలోచనాత్మకంగా ఉంది.
3 లక్షల ఏళ్ళ క్రితం అసలు మానవుడి మనుగడే లేదు అని నాసా చెప్పడం..అందుకేనేమో రామాయణం నిండా కోతులే ఉంటాయి. నిజంగానే రామాయణం జరిగి అన్ని లక్షల సంవత్సారాలే అయితే మనం ఇప్పుడు నమ్మలేని చాలా నిజాలు అప్పుడు జరిగే ఉంటాయి..అప్పట్లో మనిషి తాడి చెట్టు పరిమాణం లో ఉండటం లాంటివి.అదే అనుకుంటే..ఇప్పుడు మనకి ఏడాది పట్టినట్టుగా అన్ని వేల బలాడ్యులకి ఆ Unknownhttps://www.blogger.com/profile/10627473234906288714noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-74324628691987745802007-05-18T10:02:00.000+05:302007-05-18T10:02:00.000+05:30మన్యవ గారు,నాకు జ్యోతిష్యం ఎవరు రాసారో పెద్దగా తెల...మన్యవ గారు,

నాకు జ్యోతిష్యం ఎవరు రాసారో పెద్దగా తెలియదు కానీ, లంక భూమధ్యరేఖ మీద వున్నది అనుకుంటే...

౦౧. రామేశ్వరం సంగతి ఏమిటి? అక్కడ రాముడు శివ లింగాన్ని పూజించలేదా?

౦౨. దక్షిణ భారతమంతా కొల్లలుగా చెప్పుకునే "సీత స్నానం చేసింది ఇక్కడే" కధల మాటేమిటి?

౦౩. భూమధ్య రేఖ కు దగ్గరగా వున్న ఏ దేశంలోనూ రామాయణ అవశేషాలు కూడా లేవే?

౦౪. లంక ఎక్కడో వేరొక చోట వుంటే Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-50815200318011509962007-05-17T23:49:00.000+05:302007-05-17T23:49:00.000+05:30@ ప్రసాద్ గారు, మీ comment యొక్క మొదటి వాఖ్యం చదివ...@ ప్రసాద్ గారు,
మీ comment యొక్క మొదటి వాఖ్యం చదివి అది మీరు వ్రాసారని సరిగా ఊహించా.

Thats the thing about logic, its boringly predictable. As someone once said "give me more imagination".rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-17741310699986115982007-05-17T23:45:00.000+05:302007-05-17T23:45:00.000+05:30లంక అంటే శ్రీలంక కాదు, లంక అంటే భూమధ్య రేఖ, ప్రూఫు...లంక అంటే శ్రీలంక కాదు, లంక అంటే భూమధ్య రేఖ, ప్రూఫు: జ్యోతిషం లో లంకోదయ సమయము అని ఇస్తారు అంటె time as at equator అని, అలగే హనుమంతుడు దాటింది apx నూరు యోజనాల దూరము, అది కిలొ మీటర్లలో కి మారిస్తే india, srilanka distance కంటే ఇంకా ఎక్కువ వుంటుంది, కాబట్టి రామాయణం లో చెప్ప బడినది వేరే దీవి అది భూమధ్య రేఖా ప్రాంతం లో వుండేది అనే ఇంకొక వాదన కూడా వుంది. వేరే island వుండిందో లేదో తెలియదు కాని, మన్యవhttps://www.blogger.com/profile/03570917692096792216noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-55149881509696035132007-05-17T21:13:00.000+05:302007-05-17T21:13:00.000+05:30అసలు ఇది రాముడు కట్టలేదు, రావణుడూ కట్టలేదనడానికి మ...అసలు ఇది రాముడు కట్టలేదు, రావణుడూ కట్టలేదనడానికి మామూలు స్పృహ (Common Sense) చాలనుకుంటా.
రాముడు పది వేల సంవత్సరాలు రాజ్యం చేయడం నిజమైతే ఈ వారధి కట్టడమూ నిజమే.
రాముడు ఎంతమందైనా (అనంతం) పట్టే పుష్ఫక విమానం మీద ప్రయాణించడం నిజమైతే ఈ వారధి కట్టడమూ నిజమే.
రాముడు ఒక బాణంతో 9 మద్దిచెట్లను కూల్చడం నిజమైతే ఇదీ నిజమే.
రావణుడికి 10 తలలు వుండటం నిజమైతే ఇదీ నిజమే.

ఇవన్నీ నమ్ముతున్న spandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-6781082199493006222007-05-17T21:06:00.000+05:302007-05-17T21:06:00.000+05:30శొధన శోధనే అనిపించారు. చాల మంచి విషయాలు తెలసాయి.శొధన శోధనే అనిపించారు. చాల మంచి విషయాలు తెలసాయి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-50564365195317627592007-05-17T20:59:00.000+05:302007-05-17T20:59:00.000+05:30చాలా ఆశక్తి కరమయిన టపా.చాలా బాగుంది.భాజపా వాళ్ల రా...చాలా ఆశక్తి కరమయిన టపా.చాలా బాగుంది.భాజపా వాళ్ల రామ భక్తి మనకి తెలియనిది కాదు కదా.అయినా కృష్ణుడున్నాడని ఈ నాసా వాళ్ళు చెప్పిన తరువాతే మనం నమ్మడం మొదలు పెట్టలేదుకదా.అలాగె ఈ నాసా వాళ్ళే ఇంకొన్నాళ్ళకి మళ్ళా పరిశోధనలు చేసి రాముడూ వుండేవాడని చెపుతారు చూస్తూ వుండండి.ఏది ఏమయినా రాముడిని అడ్డం పెట్టుకున్నా ఏవరిని అడ్డం పెట్టుకున్న అక్కడ రామ సేతు మాత్రం వుండి తీరాలి.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-11823713.post-27955171276935571992007-05-17T19:46:00.000+05:302007-05-17T19:46:00.000+05:30నాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను. ధన్యవాదా...నాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను. ధన్యవాదాలు సుధాకర్ గారు.వెంకట రమణhttps://www.blogger.com/profile/05650457784993893115noreply@blogger.com