Wednesday, September 13, 2006
ఇది ఒక పరీక్ష
నాకు గత వారం రోజులుగా ఈ బ్లాగర్ తో తెగ చిక్కులొస్తున్నాయి. ఎన్ని సార్లు కొత్త పోస్ట్ జత చేసినా కూడా అది కేవలం ఒక్క గంట లో విచిత్రంగా మాయమవ్వటం. తీరా బ్లాగర్ సహాయ సమూహాలు గాలిస్తే నాలాంటి అభాగ్యులు అక్కడ ఎంతో మంది వున్నారని అర్ధం అయ్యింది. బ్లాగర్ సాంకేతిక సహాయ బృందంలో మహా అయితే ఇద్దరు ఉద్యోగులు వుంటారేమో, రోజులు గడిచిపోతున్నా మీ బాధ మాత్రం పట్టించుకోరు. ఎంతైనా గూగుల్ కదా, మనమూ పెద్దగా ఇలాంటి చెత్త సర్వీసును పెద్ద మనసుతో పట్టించుకోం...
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
wannaa move to wordpress?
wannaa to have a own site?
rsనాకూ ఇలాంటి సమస్యే ఎదురయ్యింది. పైగా blogspot బ్లాగుల్లో వాఖ్యలు కూడా ఒక్కోసారి చేయడం కష్టమవుతుంది. Wordpress తో నాకింతవరకూ ఏ సమస్యా ఎదురుకాలేదు. రండి. Wordpress కు మా ఆహ్వానం!
-- ప్రసాద్
http://charasala.wordpress.com
నేను సొంత గూడు పెట్టుకుందామని ఆలోచిస్తున్నానండి. నాకూ వర్డ్ ప్రెస్ అంటే అభిమానం ఎక్కువే గాని, నా బ్లాగాలంకారం ఎక్కడ పోతుందో అని భయం.
Post a Comment