మనం చాలా మంది విజిటింగ్ కార్డులు అచ్చు వేయిస్తుంటాం. కానీ మనం ఇచ్చిన ముక్కలు వెనక్కి తిరిగేలోపు పర్సులో ఓ మూలకు పోతాయి. అలా కాకుండా సంవత్సరమంతా మన ముక్కనే మరీ మరీ వాడుకునే విధంగా చెయ్యాలంటే క్రింద చూపిన విధంగా ఒక అందమైన క్యాలండరు వెనుక ముద్రిస్తే సరి :-)
ఇక దీనిని వాడటం చాలా సులువు. ఏ నెల చూడాలో అది మాత్రమే కనిపించేటట్లు ఈ కార్డుని వేళ్ళతో పట్టుకుంటే సరి.
మీకు ఇంకా మిగతా సైజులు కావాలంటే ఇక్కడి నుంచి తెచ్చుకోండి.
ఈ బ్లాగు పూర్తిగా నా సొంత అభిప్రాయాలతో రాసినది. ఇక్కడ రాసిన ఏ అభిప్రాయానికి నేను తప్ప ఇంకెవరూ పూచీ కాదు. ఈ బ్లాగులో రాసిన అభిప్రాయంపైన మీకు ఏదైనా అనంగీకారముంటే సుధాకర్ @ జీమెయిల్ కు రాయండి.
1 comments:
ఎవరు చేసారొ కాని idea చాలా బాగుందండి...
Post a Comment