Friday, December 28, 2007

గూగులు తెలుగు

గూగుల్ భారతీయ భాషలపై చాలా సీరియస్ గానే దృష్టి పెట్టింది. భారతీయ మార్కెట్ ను సొమ్ము చేసుకోవాలంటే వారి భాషలోనే ప్రయత్నించాలనే ప్రధమ సూత్రాన్ని తొందరగా వంటపట్టించుకుంది. మన దేశంలో పిచ్చి పిచ్చిగా కుర్ర జనం వాడే ఓర్కుట్ తోనే అది శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఓర్కుట్లో హాయిగా తెలుగులో స్క్రాప్ లు రాసుకోవచ్చు. దీనికి RTS రానక్కరలేదు. తెలుగును ఆంగ్లంలో రాసుకుంటూ పోవడమే.

orkut_telugu

ఇప్పుడు మూలనున్న ముసలమ్మలు కూడ ఓర్కుట్లోకి దూకుతారనడంలో ఆశ్చర్యం లేదు.

4 comments:

Rajendra Devarapalli said...

ఇంకొంచెం వివరంగా చెప్పగలరా?నాకు అంతత్వరగా ఏదీ బుర్రకెక్కదు,

జ్యోతి said...

రాజేంద్రగారు, ఆర్కుట్‍లో ఎటువంటి సాధనము లేకుండా అలా అలవోకగా తెలుగులో రాసుకోవచ్చండి. ఇంగ్లీషులో టైప్ చేసుకుంటూ పోతుంటే అదే తెలుగులోకి మారిపోతుంది. ఆ గూగుల్‍వాడు అదే చేత్తో జిమెయిల్‍లో కూడ అలా చేస్తే ఎంత బావుంటుందో???

Anonymous said...

www.telugulipi.net వెబ్ సైట్ ద్వారా కూడా చాలా సులభంగా మన తెలుగు లో టైప్ చేయవచ్చు. ఇందులో అచ్ఛులు, హల్లులు, దీర్ఘాలు, ఒత్తులు & గుణింతాలతో సహా Onscreen Telugu Keyboard కూడా వుంది.

Telugu songs Free Download said...

i have tried many times.but i haven't got Telugu...but now i can do...thank for this post

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name