Thursday, December 27, 2007

మానవత్వం మతంతో మరో సారి ఓడింది

పోయిన చోటే వెతుక్కోమని ఎవడు చెప్పాడో గానీ, అది పాకిస్తాన్ లాంటి మతమౌఢ్యపు నాయకులున్న రాజ్యంలో పనికి రాదని తెలుసుకోవాలి. తివిరి ఇనుమున తైలమ్ము తీయవచ్చేమో గానీ ఈ దేశంలో మాత్రం ప్రజాస్వామ్యం ఒక్క చుక్క కూడా పిండలేం.

ముదనష్టపు బుష్షు గాడు ఏమంటాడో మరి. వాడికసలే జనరల్ బుషారఫ్ అంటే తెగ మోజు.

3 comments:

Anonymous said...

Sorry Sudhakar, I dont have time to write in Telugu. I am shocked. So taking up my frustation in English.
First of all, she should never have been let into the country. It is a fact known by everyone that she came back because of a deal with America which put massive pressure on Musharraf to make her the Prime Minister.
The number of her enemies the leader of whom is Mia Mushraff was unlimited .Now, Pakistan will end up paying the price. For Bush, This is entertaining and the chaos will be good. They’re going to squeeze and take every advantage from this, Is this a game by CIA( Who knows??? afterall Taliban is their creation)..

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

"మత"పరమైన హింస అంటే కొంతమందికి కోపమొస్తుంది ఈ దేశంలో ! జనం రోజూ చస్తున్నా సరే ! అందుక్కారణమైన వాళ్ళ మీద ఇండియాలో గానీ పాకీలో గాని కనీసం విచారణ చెయ్యడం కూడా తప్పే.

So, ముందు వాళ్ళు...తరువాత మనం...ఒకే బాటలో...ఒకే బోటులో...

Anonymous said...

సుధాకర్ గారి మరియు ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే మతమౌడ్యం మరియు ఇతర పరిస్తితులు పాకిస్తాన్‌లో అంత కాకపోయినా ఇండియాలోమాత్రం తక్కువ ఏమున్నయి అనుకుంటున్నాను.రాష్ట్రాలమధ్య నీటి తగాదాలు,మతపరమైన అల్లర్లు, ప్రాంతియత విభెధాలు, సినిమా ఏక్తర్లు వస్తెగాని దెశం ఉద్దరింపబదదు అనుకునే పిచ్హి జనాలు వాటిని మరింతగా ఎగదోసే మీడియా, రాష్ట్రం లోని ప్రక్క ప్రాంతం వాడిని బూచిగా ఛూపి పబ్బం గడుపుకునె రాజకీయరాబందులు. దేవుడా రక్షించు నా దేశాన్ని. అయితే కారుచీకట్లొ కాంతికిరణంలా కొద్దిమంది సహ్రుదయులు కనిపిస్తున్నరు. వారే ఈ దేశానికి ఆశాకిరణాలు.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name