Friday, May 20, 2005

అందాన్ని అందంగా ఎలా వర్ణించాలి?

ఇలా....

నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా! ఆ కట్టుబడికి తరించె పట్టుపురుగు జన్మ..ఓ పుత్తడి బొమ్మా !

1 comments:

oremuna said...

బాగుంది,
కాకపోతే ఆ పట్టు పురుగు జన్మ నిజంగానే తరించింది, ప్రాణ త్యాగం ద్వారా!

ఒక పట్టు చీరకోసం కొన్ని వేల పట్టు పురుగులను చంపవలెను అని విన్నాను

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name