ఈ సారి నా పుట్టిన రోజున చాలా గుర్తు పెట్టుకునే బహుమతులు వచ్చాయి...
అందులో అందమైనది నాకు కాబోయే బావ ఇచ్చిన పుస్తకం..
సత్యం గారి "అమరావతి కథలు" చదువుతుంటే అనిపిస్తూ వుంది, వంశీ తన పసలపూడి కథలకు
అక్షరాభ్యాసం ఇక్కడి నుంచి చేసాడా ? ఏంటి అని :-)
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
నేను వీటిని చదవలేదు కాని టీవీ లో సీరియలుగా వస్తే చూసినాను
అవును...శ్యామ్ బెనెగల్ దర్శకత్వం లో దూరదర్శన్ వారు ప్రసారం చేశారు :-)
ఆ రోజుల్లో జీవితం ఎలా వుంటుందో కళ్లకు కట్టినట్టుగా రాసారు. ఆ రోజుల జీవితం అంత ప్రశాంతంగా వుండేది. అది ఒక మధురమైన అనుభూతి. ఆ పుస్తకం చదువుతుంటే మనసుకు కుడా చలా ఆహ్లదంగా వుంటుంది.
ఆ రోజుల్లో జీవితం ఎలా వుంటుందో కళ్లకు కట్టినట్టుగా రాసారు. ఆ రోజుల జీవితం అంత ప్రశాంతంగా వుండేది. అది ఒక మధురమైన అనుభూతి. ఆ పుస్తకం చదువుతుంటే మనసుకు కుడా చలా ఆహ్లదంగా వుంటుంది.
Post a Comment