ఈ రోజు వికిపీడియా లో కొన్ని మార్పులు జత పరిచాను. చాలా సంతృప్తి కలిగింది :-)
నా మొదటి రోజు పదాలు
వంశధార ఒరిస్సా రాష్త్రం లో, నియమగిరి పర్వత సానువులలో పుట్టింది. మొత్తం ౨౩౦ కిలోమీటర్లు పొడవున ప్రవహిస్తుంది. ఇందులో ౧౫౦ కిలోమీటర్లు ఒరిస్సా లో వుంది. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా వద్ద ప్రవేశించి కళింగపట్నం అనే చోట బంగాళాఖాతం లో కలుస్తుంది. వంశధార దాదాపుగా ౧౧,౫౦౦ చదరపు కిలోమీటర్లు మేర ఆవరించి, శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రధాన నీటి వనరులలో ఒకటిగా ఉపయోగించబదుతుంది. గొట్టా (శ్రీకాకుళం జిల్లా) అనే ప్రదేశం లో దీని ఏకైక ఆనకట్ట వుంది.
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
మీ బ్లాగు బాగుందండీ..! ఈ క్రింద మన తెలుగు అంకెలు నాబోటి తెలియని వారి కోసం....:-)
౧--->1
౨--->2
౩--->3
౪--->4
౫--->5
౬--->6
౭--->7
౮--->8
౯--->9
౦--->0
Post a Comment