Monday, October 22, 2007

ఈ వారం బ్లాగ్విషయం : నేటి కాలంలో 64 కళలు ఏవి?

ఈ వారం విషయం: నేటి కాలానికి అరవైనాలుగు కళలు.

మీకంతా తెలుసు కదా, మనకు అరవై నాలుగు కళలు అంటారని, బహుశా అవి నాటి రోజులలో అప్పటి అవసరాలకు తగ్గట్టూ ఫ్రేం చేసి ఉంటారు.

అదే ఈ రోజుల్లో అయితే మనము ఏవి అరవై నాలుగు కళలుగా పరిగణించాలి?

వేటిని నేర్చుకుంటే సకలకళాప్రవీణ అని పిలవ వచ్చు?

నా పుర్రెకు తోచిన కళలు ఇవి...

౦౧. కంప్యూటరు కళ
౦౨. ట్రాఫిక్కు కళ
౦౩. రాజకీయము
౦౪. అబద్ధము
౦౫. భూముల అమ్మకము
౦౬. భూముల కొనుగోలు

7 comments:

oremuna said...

This is with lightning speed!

కొత్త పాళీ said...

good topic.
ఈ కాలంలో కావలసిందీ చెలామణీ అయ్యేదీ ఒక్కటే కళ - బోలెడ్డబ్బు సంపాయించటం :-)

రానారె said...

I agree with కొత్తపాళీగారు.

Anonymous said...

డబ్బుతోటి మనశ్శాంతి, తృప్తి కలగవు కదండి. అందుకే కళలు, ఙ్ఞానం ఉన్నవి. ఈ ప్రపంచకంలో చనిపోయిన కళాకారులను గుర్తుపెట్టుకున్నారు కానీ చనిపోయిన కోటీశ్వరులను ఎందరు గుర్తుపెట్టుకున్నారు? డబ్బుతో స్నేహితులను, సన్నిహితులను కొనగలమా?
(ప్రసంగం ఇక్కడితో ఆపుతా...మిగతా నా బ్లాగులో)

కందర్ప కృష్ణ మోహన్ - said...

ఉన్నది లేనట్టుగా మాట్లాడడం..
లేనిది ఉన్నట్టుగా చూపించడం..

Unknown said...

డబ్బుతోటి కళాకారులను, కళలను పోషించవచ్చున్. డబ్బుతోటి సన్నిహితులను కొనలేకపోవచ్చు. కానీ వాళ్ళకు సహాయపడవచ్చు.
నాకు ముఖ్యమనిపించే కళలు
ఎదుటి వాళ్ళను అర్ధం చేసుకోగలగడం, నోరు ముయ్యటం, శ్రద్ధగా వినగలగడం, అవకాశాలని పసిగట్టడం, అదా చెయ్యటం, సమయపాలన,

likhi said...

Ippudu Kalalu ekkadunnayandi, kalalao (dreams lo) thappa.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name