Thursday, March 31, 2005

నా తొలి బ్లాగు

ఇది నా తొలి బ్లాగు. ఈ రోజు నేను కిరణ్ గారి బ్లాగు చూసాను. చాలా బాగుంది. అది నాకు ప్రేరణ అని చెప్పవచ్చు.

2 comments:

రమేష్ జమ్మనపల్లి said...

ఆనుకొకుండా ఈరోజు నేను సుధాకర్ గారితో మాట్లాడటం జరిగింది. తెలుగు లొ బ్లాగుల గురించి చర్చించటం జరిగింది. ఆ తర్వాత నేను కొన్ని సుధాకర్ గారి బ్లాగులు కూద చదివాను. అప్పుడు నెను కూడ బ్లాగులు రాయగలననిపించింది.

చూద్దాం!!

రమేష్ జమ్మనపల్లి

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name