Tuesday, April 05, 2005
మన చుట్తూ పిచ్చి వెధవలు....
మందుల షాపులు అన్ని బందు.... వాళ్లకు జనఘోష ఎమీ పట్టినట్లు లేదు. వాళ్లు షాపులు మూసేశారు సరి గదా, ఉస్మానియా మెడికల్ షాపుని కూడా మూసివేయించడానికి తయారయ్యారు. దీని బట్టి ఏమిటి అర్ఢం అవుతుంది తమ్ముడూ అంటే? జనాభా బాగు చెయ్యలేనంతగా చెడిపొయారు అని. ఒక మంచి లేదు, మానవత లేదు. వాళ్ల స్వార్ధం వాళ్ళది. మరి ఇప్పుడు చెప్పు, ఇంకా నేను నా దేశం, నా ప్రజలు, నా జన్మభూమి అనుకోవడం లో ఎమైనా అర్ధం పర్ధం వుందా? ఒక ముక్కలో చెప్పాలంటే "ఎవడి గోల వాడిది, ఎవడి స్వార్ధం వాడిది". మనోల్లు వాళ్ల పిచ్చి వెధవ లాంటి సినిమా హీరో కోసం చస్తారేమో గాని, తోటి, సాటి మనిషి గురించి ఆలోచించే ఇంగితం ఈ జన్మలో పొందలేరు...
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
తెలుగు బ్లాగుల ప్రపంచంలోనికి స్వాగతం
మీరు ఇలాగే మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా రాయాలి అని ఆశిస్తూ
మీ బ్లాగు చాలా బాగుందండి.
Post a Comment