Friday, April 08, 2005

టెలుగు థెలుషుకో...

నాకు చిరాకు పుట్టించే కొన్ని తెలుగు ఖూనీలు....

షివ (Siva)
షైలు (Sailu)
షంకర్ (Sankar)
షసి (Sasi)

మనోల్లు "మనిసి" అనే పదాన్ని పల్లె పదంగా చూస్తారు...మరి ఈ తాగుబోతు శబ్దాలను ఏమంటారో...

2 comments:

పవన్‌_Pavan said...

సుధాకర్‌ గారు, మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ఈ తరంవారే కాకుండా పాతతరం వారు కూడా "శశి" ని "షషి" అని అనడం నాకు తెలుసు. కానీ ఇక్కడ ఒక విచారకరమైన విషయం ఏమిటంటే మీరు తెలుగు భాష ఖూనీ గురించి మట్లాడేటప్పుడు మనోళ్ళని "మనోల్లు" అని వ్రాయడం. I wish it was a typo!!

Sudhakar said...

yes, it was :-), I learnt baraha better now, so will update this post very soon.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name