Monday, June 05, 2006

సుస్వరాల...


గంధర్వులు నిజంగా అంత అద్భుతంగా పాడుతారో లేదో మనకి తెలియదు గాని, మన సుస్వరాల బాలు తప్పనిసరిగా శాపవశాత్తు భూమి పైన పడ్డ ఒక గంధర్వడై వుంటాడని అనిపిస్తుందండి :-)
ఆ అభినవ గాన గంధర్వుడికి జన్మదిన శుభాకాంక్షలు.

1 comments:

చదువరి said...

మరో ఆరేడు జన్మల వరకు ఆయనకు శాపవిమోచన కలుగరాదని, మళ్ళీ మళ్ళీ బాలు గానే పుట్టాలని ప్రార్థిస్తూ..

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name