తేనె కన్నా తీయనిది తెలుగు భాష అయితే ఇక్కడొక తేనె పట్టు మనకు దొరికిందని చెప్పుకోవచ్చు. తెలుగు బ్లాగర్ల లేఖా గ్రూప్ లో త్రివిక్రం గారు ఈ అద్భుతమైన సమాచారం పంపారు.
ఆంధ్ర భారతి ని తనివితీరా దర్శించుకోండిశేషతల్ప సాయి గారు, నాగ భూషణ రావు గారు నిజంగా ధన్యులు.
2 comments:
చాలా అద్భుతమైన సైటు
కానీ
యూనీకోడులో లేకపోవడం మాత్రం ఓ చిన్న లోటు
yUnI kODlO unTE cAlA mandi A saiT lO unnavi annI taskarinci, tamavigaa ceppE pramAdam undi kaabaTTi, manamu bAdha paDakUDadu anukunTA ? idi nA swanta abhiprAyam mAtramE..
sarE elAgoo telugu websaiTla gurinci prastAvana vaccindi kAbaTTi, nAku bAga naccina web saiTu idigO
www.maganti.org
indulO kUDA cAlA vishEshAlu unnAyi
Thyaga Annambhotla
Post a Comment