బాబూ పిచ్చి నవ్వుల జడ్డి రాజశేఖర రెడ్డి గారు, అయ్యా మీరొక్కసారి ఆ చేతకాని నవ్వులు ఆపి ఈ రాజధాని లో ఒక్క అమాయకపు (హెల్మెట్ తొడుక్కున్న) బైకు ప్రయాణికుని వెనక ఎక్కి ఒక 20 కి.మీ తిరుగుతారా సార్?
అయ్యా అధ్యక్షా ! కోట్లు ఖర్చు పెట్టి వేసిన ప్లీనరీ రోడ్లు ఒక్క సారి చూడండి. ప్రతి 10 అడుగులకు ఒల్లు హూనం చేసే గోతులు...అవికూడా ఎదో డ్రయవింగు లో శిక్షణ ఇవ్వటానికా అన్నట్లు అడ్డం దిడ్డం గా.
అయ్యా మా సాఫ్టువేరు ప్రజలకు పని వలన వచ్చే వెన్ను నొప్పికి తోడు మీరు నవ్వుకొంటూ పిచ్చి పిచ్చిగా వేస్తున్న రోడ్లు ఇచ్చే వెన్ను నొప్పి ఒకటా?
నా జీవితం లో హైదరాబాద్ అంతటి భ్రష్టు పట్టిన నగరాన్ని ఎక్కడా చూడలేదంటే నమ్మండి అయ్యా !
ఇక్కడి జనాలకు బ్రతుకు మీద ఆశ లేదు, ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలనే వాళ్ళే రోడ్లు అలా దాటుతారు.
ఆటోవాళ్ళు అధ్యక్షా ! చెయ్యవిసిరినా పోయి మరలా బెల్లం చుట్టూ మూగే ఈగల్లా వాళ్ళు నరకానికి దగ్గరగా ఈ నగరాన్ని తీసుకువెలుతున్నారు.
ఇదంతా చూసి, విని, అనుభవిస్తున్న వారికి ఏడుపు వస్తుంటే మీకు నవ్వు ఎలా వస్తుంది అధ్యక్షా? మిమ్మల్ని గాంధి మహాత్ముడి తో ఏ భజన వెధవ పోల్చాడొ కానీ, వాడికి మహాత్ముడి గురించి కొద్దిగా హిస్టరీ చెప్పి లాగి పెట్టి ఒక 100 పీకాలని వుంది అధ్యక్షా !
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
నిజమే శోధన గారు.
అవన్ని ఒక ఎత్తు, మన నగరాభివ్రుద్ధి ఒక యెత్తు. యుద్ధ ప్రతిపాదికన నగరాభివ్రుద్ధి చేపట్టే కాంట్రాక్టర్లు, సరంజామా ని (పంక్తి లో తినేసి వదిలేసే విస్తరి) లా వదిలేసే బుర్ర లేని వెధవలు, పద్ధ్హతి పాడు లేని అడుక్కునే వాళ్లు, (హై-టెక్ సిటి దెగ్గర అయితే, అడుక్కునే వాళ్లు ఆదాయ పన్ను కడుతున్నారని అభిజ్ఞాన వర్గాల భొగట్టా)..
మన హైదరాబాద్ వ్యవస్థ అస్తవ్యస్తంగా అయిపోతోంది !!!
బాగా చెప్పారు. వీళ్ళకి అసలు బుర్రలు పనిచేయవు, ఎప్పటికన్న అసలు జనాలు గురించి కొంచెమన్న బుర్ర పెట్టి ఆలోచిస్తారనుకుంటే మన భ్రమ. చిరాకు వస్తుంది. వీళ్ళ్ మీద ఎటువంటి ఆశలు లేకపోయిన, (మీ పోస్ట్ కి గానీ, పోస్ట్‌లో ఉన్న విషయానికి గానీ సంబంధం లేదనుకోండీ ) ఏదో కొంచెం బుర్రున్నవాడు అనుకుంటున్న CBN కూడా ప్రతిపక్షంలో ఉండి constructiveగా ఉంటాడనుకుంటే, I often get a feeling that he too is just trying to be in news with his minority politrix and power games. I'm kind of disappointed.
అన్ని ఖద్దరు చొక్కాలు ఒక తాను ముక్కలేనండి. 0 మార్కులు వచ్చిన వాడికి 1 మార్కు వచ్చిన వాడికి పెద్దగా తేడా లేదు కదా? ఇది కూడా అంతే :-) మీరు ఎప్పుడైనా తే.దే.పా కార్యలయం దగ్గర చూడండి, తెలుగు తమ్ముల్లు వారి వాహనాలతో ఎలా రహదారికి అడ్డం పడుతున్నారో కనిపిస్తుంది.
Post a Comment