Wednesday, January 02, 2008

అందమైన పాటకు అద్భుతమైన యానిమేషన్

ఈ పాటను నేను ఒక నాలుగు సంవత్సరాల క్రితం మొదటి సారి చూసివుంటాను. అప్పడే దీనిని జాగ్రత్తగా ఒక ఫ్లాష్ ఫైల్ గా దాచుకున్నాను. అయితే అది కనపడక మరల వెతుక్కుంటే దొరికిందీ ఆణిముత్యం లాంటి అందమైన యానిమేషన్. పాట మొత్తం వింటూ సబ్ టైటిల్స్ చదవండి. మీకే తెలుస్తుంది.

4 comments:

cbrao said...

Lovely song.

కందర్ప కృష్ణ మోహన్ - said...

సూప్పర్.......

పద్మనాభం దూర్వాసుల said...

సుధాకర్ గారూ
నిజంగా మనస్సును ఆహ్లాదపరచే పాట. కంటికి ఇంపైన యానిమేషన్.

నరేష్ బాబు నందం (Naresh Babu Nandam) said...

Hello Sudhakar..
How are you?
chala rojula tarvatha malli aa song ni chuse chance ichinanduku thank you very much.
i have a small request boss, am not able to download that flash file. if u don't mind, can u plz send it to my mail id'?
if u can, send it to naresh.nandam@tchannel.in
thank u very much once again..

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name