Tuesday, September 25, 2007

ప్రపంచ ఇరవై-ఇరవై : మరిచిపోలేని మధుర క్షణాలు

ఇండియా, పాక్ ని ప్రపంచ వరల్డ్ కప్ మొదటి బౌల్ - ఔట్ లో ఓడించిన మధుర క్షణాలు



యువరాజ్ సింగు వరుసగా ఆరు బంతులకు ఆరు ఆర్లు బాదిన మధుర క్షణాలు (విలువ : కోటి రూపాయల బహుమతి)




ఫైనల్ పోటీలో మిస్బా ఉల్ హక్ కు జోగిందర్ వేసిన చివరి మూడు బంతులు

3 comments:

Burri said...

మరిచిపోలేని మధుర క్షణాలు బాగా ఒక చోట చేర్చినారు, మీ టపాకు నెనర్లు. చివరి వరకు పోరాటిన పైనల్ మ్యాచ్ ప్రతి బాల్ మధురమే.
-మరమరాలు

Anonymous said...

సుధాకరన్నా మళ్లీ ఓసారి ఆస్వాదించా...ఆ అవకాశం కల్గించినందుకు ధన్యవాదాలు.

HimaBindu Vejella said...

We are priviliged to watch that match.
http://anchitha.blogspot.com/2007/09/1.html

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name