Thursday, September 27, 2007

సెప్టెంబరు నెలలో పదివేల దర్శనాలు

ఈ సంవత్సరం తెలుగు బ్లాగులను సందర్శించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సెప్టెంబరు నెలలోనే నా బ్లాగు దర్శనాల సంఖ్య పది వేలు దాటేసింది. వావ్...

6 comments:

జ్యోతి said...

CONGRATULATIONS SUDHAKER...

UR VERY LUCKY THIS YEAR I THINK..

GOT BEST BLOGGER AWARD, AND UR BLOG MENTIONED ALONG WITH PIC IN ALL ARTICLES ON TELUGU BLOGS.

KEEP IT UP.

S said...

మరీ మీ అంత భారీ స్కేల్లో కాదు కానీ... నా బ్లాగులో కూడా stats చూస్తూ ఉంటే ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో విసిట్లు బాగానే పెరిగాయి...

వింజమూరి విజయకుమార్ said...

సుధాకర్ గారూ! ప్రస్తుతంలో యిది గొప్ప విజయం. అందుకోండి నా శుభాభినందనలు.

Anonymous said...

సుధాకర్ గారూ,
ఇది గొప్ప విజయం. మీ పోస్టుల నాణ్యతని ఇది ప్రతిబింబిస్తోంది. హ్యాట్సాఫ్.
-నల్లమోతు శ్రీధర్

Anonymous said...

సుధాకర్ గారూ,
ఇది గొప్ప విజయం. మీ పోస్టుల నాణ్యతని ఇది ప్రతిబింబిస్తోంది. హ్యాట్సాఫ్.
-నల్లమోతు శ్రీధర్

Anonymous said...

శుభాకాంక్షలు సుధాకర్.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name