Friday, October 20, 2006

తెలుగులో మాట్లాడండి ఇక యాహూ మెసెంజర్లో...

 

యాహూ తన నూతన యాహూ గ్యాలరీ లో భారతీయ బాషలలో సందేశం పంపుకునే వీలు కల్పించే ప్లగిన్ లను జత చేసింది. జోల్ అనే ఈ ప్లగిన్ వ్యవస్థాపితం చేసుకొనటం వలన మీరు ఇక తెలుగులో హాయిగా తిట్టుకోవచ్చు..

yahoojoha

మీరు జోల్ ని వ్యవస్థాపితం చేసుకోవాలంటే ఇక్కడ సందర్శించండి.

3 comments:

Anonymous said...

మీరు స్క్రీన్‌షాట్లని న్యూస్ పేపర్ను చేత్తోచింపినట్టు అలా ఎలా చెయ్యగలరు?

Anonymous said...

రవి గారు, నేను టెక్ స్మిత్ వారి స్నాజిట్ అనే సాఫ్ట్వేరు వాడుతున్నానండి. నాకు ఒక బ్లాగు స్నేహితుడు బహుకరించిన లైసెన్సు ఉంది. అతనికి (www.indezine.com) నా ధన్యవాదాలు. :-)

Anonymous said...

dhanyavAdAlu, cAlA bAgundI sAfTvEru. nEnU insTAl cEsukunnA

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name