Friday, June 01, 2007

పదివేల దర్శనం

2007 లో నా బ్లాగు సందర్శకుల సంఖ్య 10000 (10,670 ఈ రోజుకు) దాటిందని సభాముఖంగా తెలియచేస్తూ ఆ విధంగా ముందుకు పోతానని మీ అందరికి తెలియ జేసుకుంటున్నాను. :-)

19 comments:

జ్యోతి said...

CONGRATULATIONS SUDHAKER .KEEP IT UP...

S said...

Congrats!

వెంకట రమణ said...

శుభాకాంక్షలు. మీరు ఇదేవిధంగా మీ విజన్ 2020ని అమలు జరుపుకుంటూ వెలితే, సంవత్సరంలో 10 లక్షల సందర్శకులను చేరుకుంటారని తెలియజేసుకుంటూ, మీకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు ఇదే విధంగా ముందుకు పోవాలని ఆశిస్తూ, ముగిస్తున్నాను.

జై శోధన, జైజై తెలుగు బ్లాగులు.

ఆసా said...

Congrats Sudha..
may be like Google you can try changing looks of your site often to make it more interesting..

Anonymous said...

కొంత మంది అడిగారు..ఇక్కడ సమాధానం చేరుస్తున్నాను. 2007 లో అంటే జనవరి ఒకటి, 2007 నుంచి వచ్చిన సందర్శనాల సంఖ్య ఇది.

cbrao said...

Good news. It will accelerate the growth of Telugu blogs.

Unknown said...

శుభాకాంక్షలు, కుమ్మెయ్యండి.

అన్నట్టు లేఖిని మీ బ్లాగు మిత్రుడా ? :)

రాధిక said...

శుభాభినందనలు.త్వరలో లక్షలు దాటాలి అని ఆశిస్తున్నాను.

సత్యసాయి కొవ్వలి Satyasai said...

కంగ్రాట్స్ . కత్తి.

హరిత said...

Congrats Sudhakar Keep it Up!

చదువరి said...

శభాష్, సుధాకర్!

Anonymous said...

కుమ్మేశావు మామా! .చాలా సంతోషంగావున్నది ! ! చీర్స్

Anonymous said...

కుమ్మేశావు మామా! .చాలా సంతోషంగావున్నది ! ! చీర్స్

spandana said...

అందుకోండి అభినందన మందారమాల.

--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

congrats!

Anonymous said...

Congrats!

e-Stop said...

congratulations
-DumBiryani

Anonymous said...

శుభాకాంక్షలు సుధాకర్ !

Anonymous said...

కెవ్వు!!!!!!!!!!!!కెక!!!!!!!! ఇరగదీసావు మామ

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name