ఇప్పుడు దాదాపు అన్ని (ఐ.యి 7, ఫైర్ ఫాక్స్ 1.5, 2.0 మొదలైనవి) కొత్త బ్రౌజర్లు ఓపెన్ సెర్చ్ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నాయి. అందువలన ఇక్కడ దిగువున మీకు కనిపిస్తున్నట్లుగా మనకు కావలసిన శోధనా పరికరాలను మీ బ్రౌజరుకు జత పరుచుకొనవచ్చు. నేను ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని మన తెవికీ యొక్క శోధనా యంత్రాన్ని జతపరిచేందుకు కావలసిన సరంజామా ఇక్కడ సిధ్ధం చేసాను. మీరు చెయ్యవలసినదల్లా మీ బ్రౌజరు బట్టి ఒక శోధనా పరికరాన్ని ఎంచుకుని "క్లిక్కు" చెయ్యటమే :-)
1 comments:
బాగుంది ఇది.
Post a Comment