Wednesday, May 30, 2007

శివాజీ వచ్చేస్తున్నాడు

అందరు తెలుగు నిర్మాతలను గజ గజ లాడిస్తున్న శివాజీ ట్రయలర్ ను సీ.యన్.యన్. ఐ.బి.యన్ తమ సైట్ లో పెట్టింది. అంచనాలు భారీగా వున్నాయి. చంద్రముఖి స్థాయిలో వుంటుందో లేదో మరి చూడాలి...

1 comments:

రానారె said...

ఇక్కడ మన సినిమాలను సరైన సౌండ్ సిస్టమ్ కలిగిన థియేటర్లలో ఆడించరు. రెహమాన్ సినిమాలన్నీ మంచి థియేటర్లో చూడటం గొప్ప అనుభూతి. శివాజి గురించి అదే బాధగా ఉంది ఇప్పటినుంచే.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name