Tuesday, May 29, 2007

రండి రండి రండీ...దయ చేయండీ..తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ !

సాఫ్టు‍వేరు ఉద్యోగులను ఆకర్షించటానికి బహుళ జాతి కంపనీలు ఏమైనా చెయ్యగలవు. వారి ఉద్యోగపు మొదటి రోజుని చిరస్మరణీయంగా మార్చివేయనూ గలవు. బంగళూరు లోని ఒక పెద్ద కంపనీ వారి కొత్త ఉద్యోగులను ఎలా స్వాగతిస్తుందో చూడండి. బహుశా మీ కంపనీ అడ్మిన్ చూస్తే మంచిదేమో :-)

గమనిక : ఈ వీడియో "నువ్వొక గొట్టం" (యూట్యూబు) మీద వున్నది. ఈ వీడియోకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు.




ఈ వీడియో సౌజన్యం : కిరుబా శంకర్

4 comments:

వెంకట రమణ said...

ఈ "నువ్వొక గొట్టం" వీడియోని రావుగారు ఆయన బ్లాగులో నిన్న పోష్టు చేసినట్టున్నారు.

spandana said...

అమ్మో!
నాకైతే బొట్లు పెట్టి, దండలేసి అదంతా చూస్తుంటే లోపలికి తీసికెళ్ళాక ఏ యజ్ఞానికో బలివ్వరు గదా అని భయం వేసింది! :)

--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

YOU TUBE --- నువ్వొక గొట్టాం !!

ఇది చదవగానే బుర్రలో Fuse లు ఎగిరిపోయాయి !!

kudos ... lmao ;) !!

Hima said...

This is really funny!:)

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name