ఈ రోజు టీవిలో మాట్లాడుతూ చంద్రబాబు భలే జోకాడు.
"ఎముకలు, పుర్రె, శవాలు వున్న బీడీలు ఎవరూ తాగరు...జ్ఞానం, ఇంగితం వున్నోడు ఎవ్వడూ అవి జేబులో పెట్టుకు తిరగడు".
ఆహా, అంటే అవి లేకుంటే, జేబులో పెట్టుకు తిరిగేవాడికి ఇంగితం వున్నట్లా? :-)
మదిలో రగిలే ఆలోచనల ప్రతి పదం ఇక్కడ కదనపు కదం కదం
2 comments:
asalu caMdrabaabukE buddi lEkapoyiMdi.
bIDIlanu
baablIni
jEbulO peTTukOni tirugutunnaaDu
What a coincidence. టివి లో చంద్రబాబు మాటలు వింటున్నప్పుడు నేనూ మీలాగే అనుకున్నాను. అవురా రాజకీయనాయకులు ఏలాగైనా మాట్లాడగలరు అనుకున్నాను.
Post a Comment