Monday, April 23, 2007

శత చిత్ర టప టప చిటపట టప టపావళి

హమ్మయ్య చాన్నాళ్లకు కొన్ని నవయవ్వన చిత్ర రాజాలను క్లిక్కు మనిపించి నా చిత్ర బ్లాగు సెంచరీ పూర్తి చేసా :-) ఈ సందర్భంగా నా చిత్ర టపాలకు ప్రేరణనిచ్చిన గురు ద్రోణులెందరికో మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో మూడు కళ్లూ పంచుకున్న నా కెమెరాలకు (ముఖ్యంగా నా DSC - P72 కు) ఈ సంధర్భంగా నా కృతజ్ఞతలు.

ఈ మధ్య జత చేసిన మూడు చిత్రాలు రామోజీ చిత్ర ప్రపంచ వీధిలో అసలు కనిపించని అందాలను బంధించినవి.

కూల్ క్లిక్కుల కిక్కులకు ఇక్కడ నొక్కండి

4 comments:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

good views

Anonymous said...

పైన్ చెప్పిన విధంగా మూడు కాదు. రెండు చిత్రాలు గా గమనించాలి :-)

oremuna said...

aBInaMdanalu

Anonymous said...

' కూల్ ' గా ఉన్నాయి నీ చిత్ర టపాలు...సుభాకాంక్షలు సుధాకర్

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name