ఇరవై నాలుగ్గంటల వార్తల ఛానల్ పెడితే ఇన్ని కష్టాలుంటాయని తెలీదు. :-)కాదేదీ వార్తా స్రవంతికి అనర్హం అని నిరూపించారు. అదీ లైవ్ కామెంటరీ (చాలా కామెడి కామెంటరీ)
ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హాట్ హాట్. ఏ వీడియో పడితే ఆ వీడియోని ప్రైవసీ అనే పదాన్నే పట్టించుకోకుండా ప్రసారం చేసే TV9 మరి ఈ వీడియోని కూడా ప్రసారం చేస్తే మంచిది.
Tuesday, November 13, 2007
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
ఛేయ్...ఛేయ్...తోలండి రా ఈ వెధవ టివి 9 కుక్కల్ని...
eavetti kodite bagupadathareellu?
Seriously Hilarious...
కుక్కపిల్లా సబ్బుబిళ్ళా అగ్గిపుల్లా ...
కాదేదీ టీవీ9కి అనర్హం........
కాలేజీ కుక్కలు, బయటి కుక్కలు. అమ్మా స్వాతి నువ్వు టీవి తొమ్మిది స్టాఫువా? చాలా కామెడీగా వుంది. అప్పుడప్పుడు ఈ టీవి చూడాలి ఇకనుంచి.
Post a Comment