ఈ పాట నాకు జాజ్ సంగీతంలో తెలిసిన ఏకైక పాట. అత్యంత ఇష్టమైన పాట. రాప్సోడీలో ఈ పాటను రోజుకొక్కసారయినా వినాలనిపిస్తుంది.
మీరు వినండి. ఈ పాటను ప్రఖ్యాత జాజ్ గాయకుడైన లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్ పాడారు. ఆనందం, మార్దవం, ఆప్యాయత అంతా ఒకే సారి చూడాలనుకుంటే లూయిస్ పాడుతున్నపుడు అతన్ని చూడాలి.
Sunday, November 04, 2007
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
అవును, చాలా మంచి పాట గుర్తు చేసారు. ఆర్మ్ స్ట్రాంగ్ పాడగా విన్నాను కానీ చూడలేదు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, వినడానికి. కొన్నేళ్ల క్రితం (అమెరికాలో) ఈ పాట ఒక salad dressing TV advertisement లో వచ్చేది. అప్పటినించీ ఈపాట మనసులో నిల్చిపోయింది. ప్రముఖ మిస్టరీ రచయిత మైఖెల్ కానలీ రాసిన "హ్యారీ బోష్" (Harry Bosch) నవలల్లో కథానాయకుడికి (Harry కి) జాజ్ సంగీతం చాలా ఇష్టం. "Lost Light" అన్న నవలలో ఒక కీలకమైన సన్నివేశంలో ఒక పాత్ర ఈపాట పాడుతుంది. ఆ సన్నివేశం కంట నీరు తెప్పిస్తుంది.
YEah, Armstrong was great. THanks for posting the song.
Post a Comment