చివర్లో చూస్తే తెలిసింది ఎన్ని సార్లు రిహార్సల్ చేస్తే ఇది సాద్యమయిందా అనేది. చాలా బాగుంది. నాకు ఈ కూడాలితోనే సరిపోతోంది ఇక ఆర్కుట్ సంగతెప్పుడు చూడను బాబూ! --ఫ్రసాద్ http://blog.charasala.com
ఈ కెవ్వ్ మాత్రం ఇంత గొప్ప ఇన్‌ఫర్మేషన్ తయారుచేసి మనకి చూపించిన, సాయి గుడ్లవల్లేటి, రంజీత్ బేలూరి కి మరియు ఈ వీడియోని మనకు చూపించిన శోధన " సుధాకర్" అభినందనలు.
అంకెలు నిజం కాకపోవచ్చు, కానీ చెప్పిన సంస్కృతి మాత్రం అక్షరాల నిజం. నేను ఓర్కుట్లో రెండు సంవత్సరాలనుంచి సభ్యునిగా ఉండి ఈ మధ్యనే చిరాకేసి రిజైన్ చేసేసా...దీని వలన కంపనీల ఇంటర్నెట్ బ్యాండ్ విడ్తులు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. చాలా కంపనీలు నిషేధించాయి కూడా...నాకు తెలిసిన అమ్మాయలకైతే ఫోన్లు చేసిన ప్రభుధ్దులు కూడా ఉన్నారు. (అదీ కూడా STD). చాలా మంది అమాయకంగా ఫోన్ నంబర్లు రాసేస్తారు ఈ మాయాలోకం గురించి తెలియక.
క్షమించాలి, నా ధ్యాస సందేశం మీదే ఉంది. internet safety గురించి, ethics గురించి educate అవ్వాలి అంతర్జాలం వాడే వారమంతా. bandwidhth దురపయోగం వంటి వంటి సాంకేతిక పరమైన నష్టాల గురించి సుధాకర్ గారి వ్యాఖ్య చూసేంతవరకూ ఆలోచించలేదు.
నేను తెలుసుకున్నది మాత్రం, అంతర్జాలంలో అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు (ముఖ్యంగా teenagers కు) కూడా వలలు పన్నే వారుంటారు. ఈ వలలు విసిరే వారికి ఓపిక ఎక్కువ. అజ్ఞాతంగా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు రాసే వారు ఒక annoyance అని అందరికీ తెలుసు. అంతకు మించిన ప్రమాదకరమైన చేష్టలు చేసే వారు కూడా ఉంటారు. విజ్ఞులెవరైనా ఈ విషయం గురించి రాయగలరు. గతంలో ఒకటో రెండో టపాలో, వ్యాఖ్యలో చూసినట్టు గుర్తు. అప్పుడప్పుడూ మోతాదు మించకుండా హెచ్చరించుకోవడం ఆరోగ్యకరం అనుకుంటాను.
ఈ బ్లాగు పూర్తిగా నా సొంత అభిప్రాయాలతో రాసినది. ఇక్కడ రాసిన ఏ అభిప్రాయానికి నేను తప్ప ఇంకెవరూ పూచీ కాదు. ఈ బ్లాగులో రాసిన అభిప్రాయంపైన మీకు ఏదైనా అనంగీకారముంటే సుధాకర్ @ జీమెయిల్ కు రాయండి.
11 comments:
చివర్లో చూస్తే తెలిసింది ఎన్ని సార్లు రిహార్సల్ చేస్తే ఇది సాద్యమయిందా అనేది.
చాలా బాగుంది. నాకు ఈ కూడాలితోనే సరిపోతోంది ఇక ఆర్కుట్ సంగతెప్పుడు చూడను బాబూ!
--ఫ్రసాద్
http://blog.charasala.com
కెవ్వ్..!
సంతోషంతో అరిచా...నాలాంటి బ్రహ్మచారులకి చాలావిలువైన సమాచారం...
కేవ్వ్..!
పిచ్చెక్కి అరిచా...ఇన్ని నెంబర్లు గుర్తుపెట్టులోలేక...
కేవ్వ్..!
ఈ కెవ్వ్ మాత్రం ఇంత గొప్ప ఇన్‌ఫర్మేషన్ తయారుచేసి మనకి చూపించిన, సాయి గుడ్లవల్లేటి, రంజీత్ బేలూరి కి మరియు ఈ వీడియోని మనకు చూపించిన శోధన " సుధాకర్" అభినందనలు.
అనిల్ చీమలమఱ్ఱి
ha ha...caalaa baagundil.indulo ceppina amkelu nijamena?edo ciranjiivaa ceppeddamani noatikochinavi ceppesara?edemayina video matram adirindi
చాలా బావుంది !!
అల్టిమేట్ అసలా !!
మా ఫ్రెండ్స్ అందరికీ చూపించా !!
అంకెలు నిజం కాకపోవచ్చు, కానీ చెప్పిన సంస్కృతి మాత్రం అక్షరాల నిజం. నేను ఓర్కుట్లో రెండు సంవత్సరాలనుంచి సభ్యునిగా ఉండి ఈ మధ్యనే చిరాకేసి రిజైన్ చేసేసా...దీని వలన కంపనీల ఇంటర్నెట్ బ్యాండ్ విడ్తులు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. చాలా కంపనీలు నిషేధించాయి కూడా...నాకు తెలిసిన అమ్మాయలకైతే ఫోన్లు చేసిన ప్రభుధ్దులు కూడా ఉన్నారు. (అదీ కూడా STD). చాలా మంది అమాయకంగా ఫోన్ నంబర్లు రాసేస్తారు ఈ మాయాలోకం గురించి తెలియక.
Sudha,
ultimate undi...
chaala baagundhi..maa friends andhariki choopisthaanu..
masttt bagundi....
sai voice mast undi
-sujana.g
ulti...but inthaki manodki vaani 2nd class pori dorkinda leda orkut lo???
;)
can say only one thing
ADURS!!!!!!!!!
క్షమించాలి, నా ధ్యాస సందేశం మీదే ఉంది.
internet safety గురించి, ethics గురించి educate అవ్వాలి అంతర్జాలం వాడే వారమంతా.
bandwidhth దురపయోగం వంటి వంటి సాంకేతిక పరమైన నష్టాల గురించి సుధాకర్ గారి వ్యాఖ్య చూసేంతవరకూ ఆలోచించలేదు.

Post a Comment