Friday, January 12, 2007

దీర్ఘ విరామం

ఈ రోజు నుంచి మరలా 22 వ తారీఖు వరకు కూడలికి, బ్లాగులకు, టెక్ మెమెకు, డిగ్ కు, గూగుల్ రీడర్ కు, నానా రకాల ఈమెయిల్లకు, ఎందుకో సగం మందికి తెలియని వీడియో కాన్ఫరెన్సులకూ, మీటింగులకూ ఇదే నా వీడ్కోలు.

ఈ-ప్రపంచంలోనికి మరలా పున:ప్రవేశం 23వ తేదీనే.

తోటి తెలుగు జనాలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

2 comments:

Anonymous said...

ప్రశాంతజీవనమ్ ప్రాప్తిరస్తు!! ;)

spandana said...

అవన్నీ లేకుండా ప్రశాంతంగా ఎలా గడుపుతారు!!

--ప్రసాద్
http://blog.charasala.com

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name