చాలా రోజులుగా నా మూడో నేత్రానికి పని లేక మూలన పడి ఉంది. మొన్నామధ్య ఇంటికి వెళ్ళినప్పుడు దానికి పని చెప్పా. అయితే సారి సోనీ సైబర్ షాట్ కాకుండా ఫుజి ఫైన్ పిక్స్ నేత్రాన్ని వాడా!. ఆపై పికాసాతో మెరుగులు దిద్దాను.
అవన్నీ నా కూల్ క్లిక్స్ లో పెడుతున్నా...
ఈ పూలన్ని, అక్షరాల ఇంటి ముందు చిన్న చిన్న కుండీలలో ఉన్నవే. కానీ కాస్త శ్రద్ధ పెడితే అద్భుతమైన సొంత గ్రీటింగు కార్డులు తయారుచేసుకోవచ్చు :-)
0 comments:
Post a Comment