ఇండియా చెత్త బౌలింగు...దానికి పోటీనా అన్నట్లు నెదర్లాండు టెస్టు బ్యాటింగు. ఎంత ప్రాక్టీసు మ్యాచ్ అయినా ఇంత చెత్తగా ఆడాలా? :-( పదిహేను ఓవర్లలో ఒక వికెట్టుకు నలభై పరుగులా...ఛీ ఛీ
నేను తీవ్రంగా ఈ బ్లాగుముఖంగా నిరసన వ్యక్తం చేస్తూ నిద్రకుపక్రమిస్తున్నాను(ఇంకేమీ చెయ్యలేక)
1 comments:
నేనూ అప్పుడే టీవీ కట్టేసాను నిన్న.
హహహ... ఆ తరవాతే మన స్పిన్నర్లు విజృంభించి వికెట్లు పడగొట్టినట్టున్నారు.
Post a Comment