Thursday, March 29, 2007

గ్రహాంతరవాసులు - క్రికెటాట

toondoo.com అనే అతి చల్లని (cool) వెబ్ సైటు మనకు అతి సులభంగా వ్యంగ్య చిత్రాలు చేసుకునే సదుపాయం ఇస్తుంది. నా మొదటి కార్టూను ఇలా ఏడిసింది :-)

alien cricket

3 comments:

vrdarla said...

సుధాకర్ గారూ!
కొత్త కొత్త వాటిని పరిచయం చేస్తుంటారు. మీ రు రాసిన తరువాతనే యాహూ తెలుగులో చూశాను. అలాగే ఇప్పుడు కార్టూన్‌ సైట్ కూడా!
మీది నిజంగానే శోధనే!
శుభాకాంక్షలు

Anonymous said...

ధన్యవాదాలు. ఈ మధ్య పని కాస్త మరీ తగ్గింది లెండి :-)

Anonymous said...

మంచి కార్టూనే వేశావ్ సుధాకర్... :-) ఈ కొత్త కార్టూన్ సైటు మాకు తెలిపినందుకు థంక్ యౌ.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name