Monday, December 25, 2006

మన ఇంటి సావి3

తల్లి, చెల్లి, భార్య, వదిన, ప్రియురాలు ఎవరైనా వారికి ఒక మోడల్ మన మహాభినేత్రి సావిత్రి. చిలిపిగా హాస్యాన్ని ఒలికించాలన్నా,గంభీరంగా మగరాయిడులా నటించాలన్నా ఆమెకే సాధ్యం, ఆ నటన అద్వితీయం. అగ్రస్థాయి నటీమణులకే అభిమాన నటీమణి, మన సావిత్రి 1981, december 26 న పరమపదించారు.


ఆ మహానటి వర్ధంతి సందర్భంగా ఆమెకు ఇవే నా హ్రుదయపూర్వక అంజలి.

 

మహానటి సావిత్రి గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ వికీ వ్యాసం చదవండి

3 comments:

Anonymous said...

నటీమణులెందరున్నా మహానటి అంటే సావిత్రే! ఆమె సంతకం చేసేటప్పుడు సావి౩ అని రాసేదట. (ఆ విషయం మీరు భలే సొగసుగా గుర్తు చేశారు.) అది తెలిసినప్పటి నుంచి నేను నా పేరు ౩vక్రమ్ అని రాస్తున్నాను :) ఆమె తీసిన చిన్నారి పాపలు సినిమాకు పనిచేసినవాళ్ళందరూ ఆడవాళ్ళేననుకుంటా! ఆమె జీవితం విషాదాంతం కావడం దురదృష్టకరం.

రాధిక said...

saavitri garini eppudu manam boddugane chusevaallam.gorimtaaku cinema loa aavidani chuste naaku kalla niillochaayi.

Anonymous said...

Oka Maha Nati. Na bhooto Na bhavishyati. Atuvanti vallu yugaaniki okkare vuntaru. Ee taram natee natulu andari ki avida oka role model. natana ante savitri savitri ante natana.

Srirama Rao Ajjarapu

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name