ఇది చదివి ఢామ్మని కింద పడబోయి ఆపుకున్నాను. దీని బట్టి చిరంజీవి రోజుకు ఎంత మంది భట్రాజులతో వేగుతున్నాడో కదా...ఈ అవుడియా మన అద్భుత భట్రాజ సోదర ద్వయం పరుచూరి వారికి రాలేదెందుకబ్బా !
నాయనా! చిరు జర జాగర్తగుండు...శ్రేయోభిలాషిని చెప్తుండాను.
మదిలో రగిలే ఆలోచనల ప్రతి పదం ఇక్కడ కదనపు కదం కదం
ఇది చదివి ఢామ్మని కింద పడబోయి ఆపుకున్నాను. దీని బట్టి చిరంజీవి రోజుకు ఎంత మంది భట్రాజులతో వేగుతున్నాడో కదా...ఈ అవుడియా మన అద్భుత భట్రాజ సోదర ద్వయం పరుచూరి వారికి రాలేదెందుకబ్బా !
నాయనా! చిరు జర జాగర్తగుండు...శ్రేయోభిలాషిని చెప్తుండాను.
2 comments:
ilanti pogadtala vallea ciru movies anni ila vuntunnayi.ela cesina..ela tiisina adbhutam amtea amtea mari.
భారత రత్నాలు బిస్కొత్తులు కావు నాయనా వేను మాధవా పంచివ్వడానికి. ఇంకా నయం రాష్ట్రపతి కావాలి అనలే. దీనికి చిరు సమాధానము (వ్యాఖ్యానించి ఉంటే)కూడా రాసుంటే బాగుండేది.
Post a Comment