Wednesday, December 20, 2006

తెలుగు పుస్తక ప్రియుల కోసం...

ఒక మంచి తెలుగు పుస్తకాలమ్మే ఆన్ లైన్ దుకాణం లేదేంట్రా అని బాధ పడే వారికి శుభవార్త...

ఇండియన్ ఎక్స్ ప్రెస్ వారి ఇండియా వార్త పుస్తక శాల చూడండి.

ధర కూడా ఒక్క పైసా కూడా అసలు ధరకు ఎక్కువ లేదు. (నేను కొన్న పుస్తకాలతో సరి చూసా).
కొన్ని పుస్తకాలు

సాక్షి చివరకు మిగిలేది బాపు కార్టూన్లు దర్గా మిట్ట కతలు

4 comments:

Anonymous said...

ఇదొక వజ్రాల నిథి !!

Anonymous said...

I tried to buy some Raa Vi shasry books. Total cost of books is 160/- but postal charges[ to UK] are 1200/-.
When I asked for these books in Vishaalaandra Koti 2months back they said these books are out of stock.

రాధిక said...

thanks for the great info

Anonymous said...

ఇవి భారతదేశంలో ఉండే వారికే అనువుగా ఉంటుందండి. బహుశా 1200.00 Fedex, UPS లాంటి కొరియర్ల ఖర్చులు కావచ్చు.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name