Tuesday, August 01, 2006

ఈ వారం విశాలాంధ్ర పై దాడి

కొత్తగా కొన్న పుస్తకాలు...

01. చివరకు మిగిలేది - బుచ్చిబాబు
02. మిసెస్ అండర్‌స్టాండింగ్ - బ్నిం
03. అమ్మ - గోర్కి (ఇది నేను మూడవ సారి కొనటం...2 సార్లు స్నేహితులు జాతీయం చేసేసారు)
04. సాహితీ సర్వస్వం - ముళ్ళపూడి వెంకట రమణ (8 సంపుటాలు)
05. తెలుగు నేర్పటం ఎలా - రంగ నాయకమ్మ
06. సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఆరుద్ర (తెలుగు అకాడమీ - 4 సంపుటాలు)
07. రామాయణ విషవృక్షం - రంగనాయకమ్మ

2 comments:

Naga said...

'తెలుగు నేర్పటం ఎలా' - రంగ నాయకమ్మగారి పుస్తకంపై మీ అభిప్రాయన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు సమయం దొరికితే...

oremuna said...

మేము కూడా మీ ఇంటిపై దాడి చేస్తాం!!!

:)

నేను కూడా మొన్న సోమవారం కాచిగూడలో నవోదయ బుక్ హౌస్ కి వెళ్లినాను

ఓ రెండు పుస్తకాలు కొన్నాను, కాని నరేందర్ రూంలో మర్చిపోయినాను, రేపు తెచ్చుకోవాలి

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name