Friday, September 08, 2006

తెలుగు వికీపీడియా శోధన

ఇప్పుడు దాదాపు అన్ని (ఐ.యి 7, ఫైర్ ఫాక్స్ 1.5 మొదలైనవి) కొత్త బ్రౌజర్లు ఓపెన్ సెర్చ్ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నాయి. అందువలన మనకు కావలసిన శోధనా పరికరాలను బ్రౌజరుకు జత పరుచుకొనవచ్చు. నేను ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని తెవికీ యొక్క శోధనా యంత్రాన్ని జతపరిచేందుకు కావలసిన సరంజామా ఇక్కడ సిధ్ధం చేసాను.


తెలుగు వికీపీడియా శోధన

మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయగలరు. :-)

2 comments:

చేతన_Chetana said...

బాగుంది బాగుంది, నేను జతపర్చుకున్నాను.

చదువరి said...

బాగుందండీ, నేను ఫైర్‌ఫాక్సులో పెట్టుకున్నాను. ఈ వార్తను క్రిస్పీ న్యూస్ (http://telugu.crispynews.com/article/show/18369) లో చేర్చాను.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name