Monday, September 25, 2006

విని వినిపించు లైఫ్ అందించు

బిగ్ 92.7 : ఈ కొత్త ఎఫ్.ఎం ప్రసార వాహిక మెచ్చుకోదగినదిగా వుంది. వ్యాఖ్యాతలు అధిక ప్రసంగం, అనవసరపు దీర్ఘ్హాలు తీయకుండా స్ప్రష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు. ఇలా ఎన్నాల్లు ఉంటుందో తెలియదు గానీ, ప్రస్తుతానికి ఈ ప్రసార వాహిక నా మదిలో వరల్డ్ స్పేస్ తరువాత స్థానాన్ని పొందింది.

2 comments:

చక్రవర్తి said...

Sudhakar gaaru,

Namaskaramulu... mee blog chaalaa bagundi. Prati samasya meeda mee yokka vishleshana, kluptham gaa vivarinche mee sarali... mechokothagga amsalu.

Naaloni bhavaalu avee aina.. vyakthikarincha taaniki padaalu karuvay naayi, anyhow, you deserve an appriciation.

BTW i've been searching for a meaningful telugu word for "BUSY"... by any chance do you know any ?

Anonymous said...

అదేంటండీ అంత బాగా వ్యాఖ్యానించి కూడా మీకు పదాలు దొరకటం లేదంటారు :-)

బిజీ ని మనం తెలుగులో పని ఒత్తిడి అని ఎక్కువగా ఉపయోగిస్తాం. "నేను బిజీ్గా వున్నా", అనేకంటే "నేను పని ఒత్తిడిలో ఉన్నా!" అనవచ్చు.ఎందుకంటే "బిజీ" అనే స్థితి మీకు "పని" అనేది లేకుండా రాదు. కాబట్టి "పని ఒత్తిడి" అని నిరభ్యంతరంగా వాడేయ్యొచ్చు.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name