Saturday, September 30, 2006

నిమజ్జనం చేసాక వినాయకుడు ఏం చేస్తాడబ్బా?

మనం లక్షల గణపతులను నిమజ్జణం చేస్తాం కదా...నీటిలో మునిగాక గణేశుడు ఏం చేస్తాడబ్బా అని వచ్చిన కొంటే ఊహకు రూపం కల్పిస్తే ?

6 comments:

Anonymous said...

బహుశా వినాయకుని కూడ ఒక బ్లాగు మొదలుపెట్టమని కోరితే అన్ని వివరాలు పూర్తిగా తెలుస్తాయేమో ?? :)

రాధిక said...

chaalaa baagumdi.funny ga vundi.good ending.

రాజు సైకం said...

Today morning I saw it... Today I started with this only...Nice Great Work.

murthy said...

అదెంటో గాని, నాకు మాత్రం ఈ వినాయకుడి నిమర్జనం కథ అంత నచ్చలేదు. వినాయకుడు నిమర్జనం తర్వాత యేమవుతాడు? తల్లి, తండ్రి దెగ్గరకు వెళ్లతాడు. దారిలొ నెలవంక చూసి నవ్వితే, నెలవంకని ఒక నాలుగు పీకి, కైలాసం చెరుకుంటాడు. ఈదంతా మనకి తెలిసినా, ఇక్కడ వినాయకుడి నిమర్జనానికి స్రుజనాత్మకత ఒక్కింత పాళ్లు యెక్కువైంది. కథని రసవత్తరం చేసే విధానంలో, దాని అసలు సంగతి మరచి, ఇలా ఇంకొక విధంగా చూపించడం.. దీన్ని మన భావి తరాల వాళ్లు చూసి, ఆనందించడం.. మొత్తానికి కథ మరచిపోకుండా వుంటే, చాలు..

రానారె said...

super!! thanks for posting. I showed it to all the people around me.

Anonymous said...

The work is good....but the theme is very bad. U guys r making fun with Lord Ganesh. If possible do the work on Ganesh birth but not this type of things.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name