Tuesday, September 19, 2006

ఐ.ఐ.టి కోర్సులు ఆన్‍లైన్ లో...

మన దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థలయిన భారత సాంకేతిక విద్యాలయాలు అన్ని పాఠ్యాంశాలను వెబ్బీకరించే ప్రయత్నం మొదలుపెట్టాయి. దీని వలన అత్యున్నత ప్రమాణాలు కలిగిన పాఠాలు అన్ని స్థాయిల విద్యార్ధులు చదువుకునే వీలు కలుగుతుంది.

ఈ లంకెను అనుసరించండి.

  • http://nptel.iitm.ac.in
  • కోర్సులపై నొక్కండి.
  • కొత్త సభ్యునిగా చేరండి.
  • మీరు ఇప్పుడు అన్ని పాఠ్యాంశాలను చదవగలరు.

2 comments:

oremuna said...

ఇది చాలా గొప్ప ఇనిషియేటివ్

Unknown said...

ఇప్పటికైనా ఐ.ఐ.టి. ల వారికి ఈ ఆలోచన రావటం, నాలాంటి వారికి ఇది ఎంతో ఉపయోగకరం.

ఈ Websiteని పరిచయం చేసినందులకు మీకు నా ధన్యవాదాలు.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name