ఈ రోజు జీ స్టూడియో వారు అలెక్స్ హేలీ రాసిన ప్రసిద్ధ రచన "రూట్స్" ఆధారంగా నిర్మించిన టెలీ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రసారం చేశారు. నవల నన్ను కదిలించినంతగా ఈ చిత్రం కదిలించలేకపోయింది.
కాకపోతే హృదయాన్ని కలచివేసే "ఏడు తరాలు" మరలా చదవాలనిపించే ఆసక్తి పుట్టింది.
4 comments:
సుధాకర్ గారు,
మళ్ళీ ఎన్నాళ్లకు గుర్తు చేశారు...ఏడుతరాల ను.నేను తొమ్మిదో తరగతి లో మొట్టమొదటిసారి చదివాను.మనస్సును చలింపజేసే నిజజీవిత చిత్రం!
ఆ కింటాకుంటే వల్ల నేర్చుకుంది చాలా ఉంది.ఇప్పటికీ ఇక్కడ ఆ జాతివివక్ష అంతర్లీనంగా ఉంది.అంతెందుకు మన పట్ల వివక్ష గురించి లెక్చర్లిచ్చే మన భారతీయులు నల్లవారంటే ఆమడదూరం!
అవును నేను కూడా అది తొమ్మిదో తరగతిలో చదివినాను
చాలా మంచి పుస్తకము
can u someone tell me where i can get that book it net
nenu edu taralu mudu sarlu chadivanu telugu anuvadam chala bavundi
Post a Comment