Wednesday, November 08, 2006

బంగారు దక్షిణ భారతం -ఆంధ్ర ప్రదేశ్

సీ.ఎన్.ఎన్ - ఐ.బి.ఎన్ వారు దక్షిణ భారత దేశం ఏభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన అన్ని రాష్ట్రాలలో సుపరిచిత వ్యక్తులపై ఎన్నిక నిర్వహిస్తున్నారు.

ఈ లంకె ను అనుసరించండి....

మీ ఎంపిక కూడా నమోదు చెయ్యండి.

2 comments:

Naveen Garla said...

పొట్టి శ్రీరాములు, లేని ఒక "ప్రముఖ ఆంధ్ర" వ్యక్తి ఎన్నిక ఒక ఎన్నికేనా? ప్రకాశం పంతులు, విశ్వనాధ సత్యనారాయణ, కోడి రామ్మొర్తి, కరణం మళ్ళీస్వరి (సానియాకంటే ఈమే ఎందులో తీసిపోయింది?) వీరంతా ఏరి? మన మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నిజాం నవాబుకంటే తీసిపోయాడా? ఇంకా చినిమా వాళ్ళే కావాల్సొస్తే..చిరంజీవి.S.V.రంగా రావు కన్నా గొప్ప నటుడా?
ఈ ఎన్నిక ఒక పెద్ద కామెడీ. కానీ నా వోటు యెంటోడికి వేసాను. ఎమైనా తెలుగును అంతగా అభిమానించే నాయకుడు నాకింత వరకు కనపడలేదు.

- నవీన్
http://gsnaveen.wordpress.com

Naveen Garla said...

హ్మ్మ్ ఇప్పుడే చూసా. మన నిఝాం ప్రభువు అంతా చెడ్డోడేం కాదు. చానా మంచి పనులే చేసినట్టూంన్నారు. చరిత్ర తెలిసిన వళ్ళు ఈయన గురించి ఇంకా చెబితే బావుంటుంది

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name