Thursday, November 16, 2006

శోధన వంద టపాలు పూర్తి




ప్రస్తుత తెలుగు బ్లాగుల హోరులో, అత్యంత చురుకయిన గుంపు అయిన తెలుగు బ్లాగర్ల ఆశీస్సులు, అభినందనలతో శోధన వంద బ్లాగు టపాల సంబరం పూర్తి చేసుకుంది..ఇది 101 వ టపా.పార్టీ...అంటున్నారా? డిసెంబర్ తెలుగు బ్లాగర్ల సమావేశానికి రండి, అక్కడే తీసుకోవచ్చు ;-)

7 comments:

Naveen Garla said...

కటారి కత్తి..

ఇలాగే వెయ్యి పోస్ట్లు పూర్తి చేసుకొనెదవు గాక.

నవీన్ గార్ల
http://gsnaveen.wordpress.com

Anonymous said...

శత బ్లాగిస్టుకి అభినందనలు. ఇల్లాగే బ్లాగుల మీద బ్లాగులు వ్రాస్తూ పోవాలని మా అందరి ఆశీర్వచనం.

Anonymous said...

అభినందలందుకోండి. ఇదే ఊపులో వెయ్యి పూర్తి చేసుకోవాలని ఆశిస్తున్నాను.

Anonymous said...

మొన్నే కదా షష్టి పూర్తి చేసుకున్నారు? ఆప్పుడే శతం పూర్తి చేశారా? ఏమి Speed బాబోయ్? అభినందనలు.

చక్రవర్తి said...

Telugu Blogger's Meeting ???? when and where ... can some one help me to understand the dates and the way to get the invi ... ????

Anonymous said...

meerilaage raastuu undaalani manaspoortigaa korutunnaanu

Anonymous said...

అమోఘ౦ సుధా.. అసలు దీనికి గిన్నిస్ బుక్ లో రికార్డ్ వున్దేమో కనుక్కొ౦టే బావున్ను. :)

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name